జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు పలు చోట్ల కుండపోతగా వర్షం పడింది. పలు ప్రదేశాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి, నెట్‌వర్క్‌