గురువారం(12-02-2015) తాజ్ ఫలక్ నుమా ప్యాలస్ లో నీరూస్ సహకారంతో ఫ్యాషన్ వాక్ ఏర్పాటు చేశారు. ఇందులో దేవనార్ అంధుల పాఠశాల విద్యార్థులు ర్యాంప్ వాక్ చేసి కేక పుట్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ను సీఐఐ తెలంగాణ చైర్ పర్సన్ వనిత దాట్ల, కూచిపూడి నృత్యగురువు అలేఖ్య పుంజాల, సినీనటుడు నరేష్ ప్రారంభించారు.