1/7
కృష్ణా పుష్కరాలకు రైల్వేశాఖ సర్వం సిద్ధం చేస్తోంది. యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని ఇప్పటికే నిర్ణయించింది. కృష్ణా నదికి ఇరువైపులా భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివస్తారు. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరు డివిజన్‌ల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా విజయవాడ రైల్వేస్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు పుష్కరాల కోసం శాటిలైట్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేసింది. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. పుష్కరనగర్లు ఏర్పాటు చేస్తోంది. అన్ని స్టేషన్లలో అదనపు బుకింగ్‌ కౌంటర్లు, విచారణ కేంద్రాలు సిద్ధం చేస్తోంది.
– సాక్షి,విజయవాడ/గుంటూరు(నగరంపాలెం)
2/7

3/7

4/7

5/7

6/7

7/7