హృదయాలను కదిలించిన ‘సిపాయికా మా’ | Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad | Sakshi
Sakshi News home page

హృదయాలను కదిలించిన ‘సిపాయికా మా’

Published Sun, Mar 3 2019 8:40 AM | Last Updated on

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi1
1/15

ఇటీవల పుల్వామాలో ముష్కరమూకల దాడిలో బలైన అమరవీరుల సంస్మరణలో భాగంగా శనివారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ‘సిపాయికా మా’ నాటకాన్ని ప్రదర్శించారు. కేఆర్‌ వెంకటేశ్‌ దర్శకత్వంలో మంచ్‌ థియేటర్‌ గ్రూప్‌ దీనిని ప్రదర్శించింది. ఓ సిపాయి తల్లి తన కుమారుడి రాక కోసం ఎంతగా తపించిపోతుందో అనే నేపథ్యంతో ఈ నాటకం సాగుతుంది. యుద్ధంలో ఆచూకీ దొరకని తన కుమారుడు తిరిగి వస్తాడా రాడా అని ఆ తల్లి, అతని సోదరి ఎదురుచూపుల ఘట్టం ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. సైనికుడి త్యాగం భరతమాతకు అవసరం అనే సందేశంతో ఈ నాటకం ముగుస్తుంది. కళాకారులు నిషా చెలాణి, గ్లోరియా, మీటీషా, భాను, పియూష్‌ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi2
2/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi3
3/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi4
4/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi5
5/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi6
6/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi7
7/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi8
8/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi9
9/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi10
10/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi11
11/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi12
12/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi13
13/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi14
14/15

Sipahi Ki Maa at Banjara Hills, Hyderabad - Sakshi15
15/15

Advertisement
Advertisement