
హీరోయిన్ జాన్వీ కపూర్ అందమైన చీర, బొట్టుతో అందంగా ముస్తాబైంది

‘రీమాన్’ షూటింగ్‌నుంచి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది

"ఆన్ సెట్ గ్లో" అంటూ ఎథ్నిక్‌లుక్ ఫోటోలు పోస్ట్

అలనాటి అందాల తార, శ్రీదేవి లుక్ వచ్చింది అంటున్నారు ఫ్యాన్స్

తొలి తెలుగు సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని, క్రేజీ ఆఫర్స్ తో దూసుకెళుతోంది.









