
మంగళూరు: బురద మడిలో దున్నపోతులను వేగంగా పరిగెత్తించే కర్ణాటక గ్రామీణ సంప్రదాయ క్రీడ కంబళ పోటీలు శనివారం రాత్రి మంగళూరు సమీపంలోని బంట్వాళలో ఉత్సాహంగా సాగాయి. పలువురు పోటీదారులు బురదమడిలో దున్నపోతులతో అలజడి రేపారు.

ఖమ్మం: రహదారిపై ఉద్యోగ సాధనకు కసరత్తు చేస్తున‍్న యువకులు

అనంతపురం: కొల్లేరు సరస్సుకు అతిథులు వచ్చేశాయి.

చిత్తూరు: పచ్చదనంతో హార్సిలీహిల్స్ ప్రకృతి ప్రియులను ఆకర్షిస్తోంది.

కర్నూలు: మా మధ్య జాతి వైరం లేదండోయ్..!

కడప: కంపోస్టు యార్డు.. క్లీన్ అండ్ గ్రీన్..

మెదక్: రెండు చుక్కలు.. నిండు జీవితం..

నల్గొండ: బొమ్మల్లో బొమ్మనై.. పంటకు రక్షణై..

హైదరాబాద్: బెస్ట్ బిజినెస్ రిపోర్టర్‌గా ఎన్.మహేందర్ కుమార్‌కు అవార్డు

జర్మనీ: ఇటీవల కురిసిన మంచును చూసిన ఈ పిల్లి మైమరిచింది. హుషారుగా నాట్యం చేయగా చూపరులను ఆకట్టుకుంది.