లక్ అంటే మీనాక్షిదే.. నెల గ్యాప్‌లో మూడు సినిమాలు (ఫొటోలు) | Actress Meenakshi Chaudhary New Movie List | Sakshi
Sakshi News home page

లక్ అంటే మీనాక్షిదే.. నెల గ్యాప్‌లో మూడు సినిమాలు (ఫొటోలు)

Published Sat, Oct 26 2024 11:12 AM | Last Updated on

Actress Meenakshi Chaudhary New Movie List1
1/13

ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు ఎవరికి వాళ్లే అదరగొట్టేస్తున్నారు

Actress Meenakshi Chaudhary New Movie List2
2/13

అలా రీసెంట్ టైంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ మీనాక్షి చౌదరి

Actress Meenakshi Chaudhary New Movie List3
3/13

2019లో నటిగా కెరీర్ ప్రారంభించింది కానీ ఇప్పటికీ సరైన హిట్ లేదు

Actress Meenakshi Chaudhary New Movie List4
4/13

కానీ గ్లామర్ పరంగా మాత్రం మీనాక్షి ఎప్పటికప్పుడు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది

Actress Meenakshi Chaudhary New Movie List5
5/13

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో మీనాక్షిది చాలా చిన్న పాత్ర

Actress Meenakshi Chaudhary New Movie List6
6/13

సెప్టెంబరులో రిలీజైన విజయ్ 'ద గోట్'లోనూ మీనాక్షి హీరోయిన్‌గా ఆకట్టుకుంది

Actress Meenakshi Chaudhary New Movie List7
7/13

ఇప్పుడు ఈమె నటించిన మూడు సినిమాలు కేవలం నెల గ్యాప్‌లో రిలీజ్ అవుతున్నాయి

Actress Meenakshi Chaudhary New Movie List8
8/13

వాటిలో మొదటిది 'లక్కీ భాస్కర్'. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్

Actress Meenakshi Chaudhary New Movie List9
9/13

వరుణ్ తేజ్ 'మట్కా'లోనూ ఈమెనే హీరోయిన్. ఇది నవంబరు 14న రిలీజ్ కానుంది

Actress Meenakshi Chaudhary New Movie List10
10/13

విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లోనూ మీనాక్షి ఓ హీరోయిన్‌గా చేసింది. నవంబరు 22న ఇది రిలీజ్

Actress Meenakshi Chaudhary New Movie List11
11/13

అలా కేవలం 30 రోజుల్లో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది మీనాక్షి

Actress Meenakshi Chaudhary New Movie List12
12/13

ఒకవేళ ఈ మూడు సినిమాలు హిట్ అయితే మాత్రం మీనాక్షి చౌదరి దశ తిరిగిపోవడం పక్కా

Actress Meenakshi Chaudhary New Movie List13
13/13

Advertisement