1/14
2/14
తెలుగు హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 22న 1983లో జన్మించారు.
3/14
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నందమూరి తారకరత్న.
4/14
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు.
5/14
ఆ సినిమాకి వచ్చిన సక్సెస్‌తో ఆయన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రకటించి వరల్డ్ రికార్డ్ సాధించారు.
6/14
అయితే వాటిలో కేవలం మూడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
7/14
ఆ తర్వాత తారకరత్న అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నాడు.
8/14
రవిబాబు దర్శకత్వంలో భూమిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
9/14
అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న తారకరత్నకు ఓ కూతురు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
10/14
వారిలో పెద్ద కూతురు నిష్క కాగా.. తాన్యారామ్, రేయా ట్విన్స్‌గా జన్మించారు .
11/14
ఈ ముగ్గురి మొదటి అక్షరాలను కలిపితే తారకరత్న తాతగారు అయిన ఎన్టీఆర్ పేరు వస్తుంది.
12/14
తాజాగా కూతురు నిష్క హాఫ్ శారీ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.
13/14
కూతురు శారీలో ఉన్న ఫోటోలను అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
14/14