
హీరోయిన్ జ్యోతిక గతేడాది షైతాన్, శ్రీకాంత్ చిత్రాలతో అలరించింది.

ఈ ఏడాది డబ్బా కార్టెల్‌తో ఓటీటీలోలో కనువిందు చేయనుంది.

డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.

ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ కార్యక్రమానికి జ్యోతిక హాజరైంది.

ఈ కార్యక్రమంలో ఆసక్తికర విషయం బయటపడింది.

జ్యోతికను ఈ సిరీస్ నుంచి తీసేయాలనుకుందట బాలీవుడ్ నటి షబానా అజ్మీ.

కానీ మేకర్స్ ఒప్పుకోకపోవడంతో జ్యోతికను అలాగే కంటిన్యూ చేశారట.

అయితే తనను తీసేయాలనుకోవడం పొరపాటేనని తన తప్పు అంగీకరించింది షబానా.

షబానా.. సవతి కొడుకు-కోడలు ఈ సిరీస్ నిర్మించారు.




