ఉదయపు వేళ ఉషస్సులా సాయంసంధ్యలో యశస్సులా... వాతావరణం సంతరించుకుంటున్న వర్ణాలకు థీటుగా మెరిసిపోతూన్న దృశ్యాల్ని ‘సాక్షి’ కెమెరా ‘క్లిక్’ మనిపించింది.

పండు వెన్నెల్లో ప్రకాశించే నిలువెత్తు మూర్తి...అమావాస్యపు అంధకారాన్ని జయించే విజయస్ఫూర్తి...వెలుగు మబ్బుల్లో ఉదయించే ఉషోదయ దీప్తి...

చిమ్మచీకట్లను సైతం చీల్చే కాంతి కిరణాల వ్యాప్తి...రంగులలోకపు వైభవాన్ని మైమరపించే భగవానుడి కీర్తి... హుస్సేన్‌సాగర్ నడుమ.. అదే బుద్ధుడు.