
ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ అవార్డుల జాబితాలో ఉత్తర ఇటలీలో క్రోణ్ ప్లాట్జ్ పర్యతంపై నిర్మించిన జహా హడిడ్కు చోటు దక్కింది. వివిధ విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిర్మాణాలు ఈ జాబితాలో చోటు సాంపాదించాయి. తుది విజేతలను నవంబర్లో బెర్లిన్లో జరుగనున్న ఆర్కిటెక్చర్ ఫెస్టివల్లో ప్రకటిస్తారు.

లండన్లో ఫోస్టర్ + పార్ట్నర్స్ నిర్మిస్తున్న కెనరీ వార్ఫ్ రైల్వేస్టేషన్కు ఫ్యూచర్ బిల్డింగ్, మిక్స్డ్ యూసేజ్ కేటగిరీలో చోటు దక్కింది.

స్పెయిన్లోని టెనెరిఫేలోని యూనివర్సిటీ ఆఫ్ లా లగునాకు హయ్యర్ రీసెర్స్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్లో నిర్మాణం పూర్తయిన విభాగంలో చోటు దక్కింది.

స్వీడన్లో మాల్మోలోని వరల్డ్ మారిటైం యూనివర్సిటీ

ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇన్వెస్ట్ కార్ప్ బిల్డిండ్

థాయిలాండ్ ఆర్కిటెక్చర్ డిపార్ట్ మెంట్ నిర్మించిన ది కామన్స్ ఇన్ బ్యాంకాక్కు షాపింగ్ విభాగంలో చోటుదక్కింది

జపాన్లో ఒకినావోలోని హనజోనో కిండర్గార్డెన్ అండ్ నర్సరీకి పాఠశాలల విభాగంలో చోటుదక్కింది

పచ్చదనం సోయగాల నడుమ ఇంటిపైనే స్విమ్మింగ్ పూల్ ఉన్న ఎంకే స్టూడియోస్ నిర్మించిన జంగిల్ హౌస్కు గృహ విభాగంలో చోటు దక్కింది

ఆస్ట్రేలియాలోని సెయింట్ ఆండ్రూస్ బీచ్లోని అత్యంతవిలాసమంతమైన విల్లా మారిట్టిమాకు గృహ విభాగంలో చోటు దక్కింది

డెన్మార్క్లోని స్లెజెల్సిలోని సైక్రియాట్రిక్ ఆసుపత్రికి హెల్త్ విభాగంలో చోటు దక్కింది

కొత్త కల్చర్ పార్క్గా రూపాంతరం చెందిన తైవాన్ లోని పురాతన టెన్డ్రమ్ షుగర్ ఫ్యాక్టరీకి ఓల్డ్ అండ్ న్యూ విభాగంలో చోటు దక్కింది

ఫిలిప్పైన్స్లో మకాటీలోని బుక్ స్టాప్ ప్రాజెక్ట్కు చిన్న ప్రాజెక్టుల కేటగిరీలో చోటు దక్కింది

చికాగోలోని సెర్మాక్-మెక్ కార్మిక్ స్టేషన్కు నిర్మాణం పూర్తి అయిన ట్రాన్స్పోర్టు సెక్షన్ కేటగిరీలో చోటు దక్కింది

రోజర్స్ స్టిర్క్ హార్బర్ ప్లస్ పార్ట్నర్స్కు హౌసింగ్ విభాగంలో చోటు దక్కింది

భూటాన్లో బుమ్థాంగ్లోని 'భూటాన్ హ్యాప్పీనెస్ సెంటర్' ఇంటీరియర్కు సివిక్, కమ్యూనిటీ విభాగంలో చోటుదక్కింది