
బాంబ్ పేలినట్లు వచ్చే పొగలా కనిపిస్తున్న మేఘం ఫొటో: నవాజ్, వైజాగ్

సీఆర్‌పీఎఫ్ డ్రెస్‌లో హోం మినిస్టర్ నాయిని ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఫుడ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్న రకుల్.. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

ఆర్చరీ చేస్తున్న చిన్నారి ఫొటో: కిషోర్, విజయవాడ

ఆర్మీ ర్యాలీలో పాల్గొన్న నిరుద్యొగులు ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

కేథరిన్‌తో సెల్ఫీ దిగుతున్న అభిమానులు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

కలిసికట్టుగా దీపావళి జరుపుకుంటున్న విధ్యార్థినులు ఫొటో: రాంగోపాల్ రెడ్డి, గుంటూరు

వాన రాకతో రద్దయిన భారత్ ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

అయ్యో పాపం.. ఆశలు నిరాశలాయే.. ఫొటో: నోముల రాజేష్ రెడ్డి

ఖైరతాబాద్ సదర్‌లో ఓ సన్నివేశం ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

గాడ్ మంకీ డెవిల్ నాటకంలో బుల్లితెర నటులు ఫొటో: కే రమేష్ బాబు, హైదరాబాద్

హిమాయత్ సాగర్‌పై నీలి మేఘాల సయ్యాటలు ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

సదర్‌కి ముస్తాబైన రాజా దున్నపోతు విన్యాసం ఫొటో: ఎం రవి కుమార్, హైదరాబాద్

సదర్‌కి ముస్తాబైన దోమలగూడ బాహుబలి ఫొటో: ఎం రవి కుమార్, హైదరాబాద్

మధుర సీతాఫలాలు.. ఫొటో: సాయిదత్, హైదరాబాద్

కలాం నీకు వందనం ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఎన్‌సీసీ బాలికల క్రమశిక్షణ విన్యాసం ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

దీపాల వెలుగులో వెన్నెలమ్మ ఫొటో: వేణుగోపాల్, జనగామ

శునకంతో సెల్ఫీ దిగుతున్న విధ్యార్థులు ఫొటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

రోడ్డెక్కిన రైలింజన్ ఫొటో: దశరథ్, కొత్తగూడెం

ఫిష్‌స్పా... ఫొటో: రాధారపు రాజు, ఖమ్మం

ప్రణీతను చూసేందుకు యువత ఉత్సాహం ఫొటో: మురళి మోహన్, మహబూబాబాద్

నురగ నీటిలో మేడ్చల్ ఫొటో: శ్రీశైలం, మేడ్చల్

నా గురి తప్పదు.. ఫొటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ

ఆగిన సొరంగం పనులు ఫొటో: కంది భజరంగ్ ప్రసాద్, నల్గొండ

ప్రకృతి వినాయకుడు ఫొటో: రాజ్ కుమార్, నిజామాబాద్

సద్ది తింటున్న మహిళ.. ఫొటో: సతీష్ కుమార్, పెద్దపల్లి

అచ్చమైన తెలుగందం ఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

వామ్మో.. బూచోడు.. ఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

వరి కుప్ప కొడుత్నున్న రైతన్నలు ఫొటో: కే సతీష్, సిద్దిపేట

సాయంసంధ్య వేళ బతుకు జీవుల ఆరాటం ఫొటో: కే సతీష్, సిద్దిపేట

గాలిమోటర్ కన్నా మేమే ఎత్తులో.. ఫొటో: కే సతీష్, సిద్దిపేట

ఎద్దులను సాగదోలుతున్న రైతన్నలు ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

తల్లి ప్రేమ.. తల్లి ప్రేమే... ఫొటో: యాకయ్య, సిద్ధిపేట

వరద నీటిలో వెంకటేశుని భక్తులు ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

ప్రకృతి సోయగం ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

కారుమబ్బుల్లో వెంకన్న అందాలు ఫొటో: మోహన కృష్ణ, తిరుమల

దీపాలతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్న విధ్యార్థునులు ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

దీపావళి ఉత్సవ కార్యక్రమంలో ఆకాశదీపాలను వదులుతున్న జనం ఫొటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

బీసీ నేతల సమావేశంలో కుండను తయారు చేస్తున్న వైఎస్ జగన్ ఫొటో: చక్రపాణి, విజయవాడ

నాకేమైనా పర్వాలేదు.. నా బుజ్జి మేకకు ఏం కాకూడదు ఫొటో: కిషోర్, విజయవాడ

బింబం.. ప్రతిబింబం.. ఫొటో: మనువిశాల్, విజయవాడ

నీటిపై తేలియాడుతున్న హంస.. ఫొటో: మనువిశాల్, విజయవాడ

జగనన్న నేతన్న.. ఫొటో: రూబెన్, విజయవాడ

అదుపు తప్పితే అంతే సంగతి.? ఫొటో: రూబెన్, విజయవాడ

బీచ్ రోడ్డులో సైకత శిల్పం చేస్తున్న కళాకారులు ఫొటో: నవాజ్, వైజాగ్

రోడ్డు పక్కన నెట్ వేసుకొని నిద్రిస్తున్న మహిళలు ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

అందమైన అమ్మ బొమ్మ గీసిన కాళాకారుడు ఫొటో: యాది రెడ్డి, వనపర్తి

ఎరక్క పోయి వచ్చాను.. ఇరుక్కు పోయాను ఫొటో: యాది రెడ్డి, వనపర్తి