
నే విజిలేస్తే ఆంధ్రాసోడా బుడ్డి.. ( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

అందాల ఆడబొమ్మ.. చేనేత చీర పట్టిందమ్మ.. ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్)

మనషులు కాదు.. ప్రాణాలు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నాయి.. ( ఫోటో : నాగరాజు, హైదరాబాద్)

ఇసుక కావాలంటే బయట తవ్వుకోవచ్చుగా.. నదిలో దిగి మరీ తవ్వాలా ( ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం)

పిల్లలే కదా అని.. అలాగే చూస్తుంటే.. కాలువ దాటేస్తాం.. (ఫోటో : దయాకర్, హైదరాబాద్)

సాహసం సేయరా ఢింభకా.. ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

పట్టర పట్టు హైలెస్స.. నారు కదిలేట్టు హైలెస్స.. (ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)

పత్తి పువ్వుకు పురుగు పట్టింది.. రైతు ఆశలకు గ్రహణం పట్టింది..( ఫోటో : సంపత్ : భూపాలపల్లి)

కొత్త నటీనటులం దీవించండి... హాల్లో తప్పకుండా మా సినిమా చూడండి.. (ఫోటో : రామగోపాల్ రెడ్డి, గుంటూరు)

కోపానికి రాజులం.. మేమే పోతురాజులం( ఫోటో : దేవేంద్ర, హైదరాబాద్)

బోనాల పండుగ.. గుళ్లన్నీ నిండుగా.. (ఫోటో : కే రమేష్, హైదరాబాద్)

ఏం స్వామి ఆయాసమా.. లేదు దేవీ పాయాసం..(ఫోటో : కే రమేష్, హైదరాబాద్)

బస్ స్టేషన్ ఖాళీ అయ్యింది.. గల్లీ క్రికేట్ మొదలయ్యింది..( ఫోటో : నాగరాజు, హైదరాబాద్)

నలుగురు బాగుండాలి.. అందులో నేనుండాలి.. అదే మన జనతా గ్యారేజ్ బాబాయ్ ఆశ.. ఆశయం( ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)

అందానికి అర్థం అందం కాదు ఆనందం.. ( ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్)

ఆగ్రహం ఎందుకమ్మా.. అనుగ్రహం ఉంటే చాలునమ్మా(ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్)

చిన్నారుల చిన్ని చిన్ని సెల్ఫీ.. ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)

చేతిలోన గింజలేసి చెప్పేయనా.. నిను ఎన్నడు విడిపోనని.. ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)

అందాల ప్రకృతి నడుమ.. అందాల.. సృష్టికర్త.. (ఫోటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల)

ఒంటరిగా మిగిలిన నువ్వు... నదీ తీరంలో నావవు (ఫోటో : టీ రమేష్, కడప)

ఆడపిల్లల చదువు.. ఆ ఇంటికి వెలుగు ( ఫోటో : ధశరథ్ రాజ్‌మా, ఖమ్మం)

తినే తిండిలో తేడాలుండొచ్చు... ఆకలికి తేడాలు లేవు ( ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)

విషాదం.. నిశ్శబ్ధం.. తోబుట్టువులు.. మనిషి ఈ రెండిటిని బరించటం కష్టం ( ఫోటో : హుశ్సేన్, కర్నూలు)

జనంలో ఒక్కడు... జనంతో ఒక్కడు.. ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

ప్రకృతి అందాల నడుమ.. పల్లె బండి.. ( ఫోటో : మురళీ మోహన్, మహబూబాద్)

చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు.. పెద్ద పామును చిన్న కర్రతో పట్టమనలేదు..( ఫోటో : మురళీ మోహన్, మహబూబాద్)

ఏం భయం లేదు మిత్రులారా! ముహమాట పడకుండా.. కడుపునిండా తినండి ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్) నగర్

ఉడుతా ఉడుతా ఉచ్.. ద్రాక్షా తింటా ఓచ్( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

ఒక్కొక్కరం కాదు వందమందిమి ఒకే మొక్క నాటుతాం.. ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల )

ఖాళీ లేని జీవితం బాసు.. ఆటోలో ఖాళీ ఎక్కడుంటుంది.( ఫోటో : సుధాకర్, నాగర్ కర్నూల్)

ఆలోచన నడిస్తే.. వ్యాపారం నడుస్తుంది ( ఫోటో : రాజ్ కుమార్, నిజామాబాద్)

చేనేత తల్లులు.. నేతమ్మలు ( ఫోటో : రాజ్ కుమార్, నిజామాబాద్)

కలిసి నడుద్దాం.. కలిసి శ్రమిద్దాం ( ఫోటో : సతీష కుమార్, సిద్దిపేట)

ప్రకృతి గీసిన చిత్రం.. అవార్డు ఎవ్వరికివ్వాలి దేవుడికా? ( ఫోటో : సతీష కుమార్, సిద్దిపేట)

ఈ దారి రహదారి.. అందుకే కష్టాలు తప్పవు మరి ..( ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)

ప్రకృతి ఒడే.. ఈ పిల్లల బడి.. ( ఫోటో : కిషోర్, విజయవాడ)

ఈ స్నేహం కలకాలం వర్థిల్లాలి.. ప్రతి క్షణం నే గుర్తుండాలి.. ( ఫోటో : రూబెన్, విజయవాడ)

కాలంలో పాటు వాతావరణంలో మార్పులు ఉంటాయి.. ఇలాంటి ప్రేమల్లో మార్పులు ఉండవు ( ఫోటో : రూబెన్, విజయవాడ)

దేశమంటే మట్టి కాదోయ్.. దేశం మంటే పిల్లలోయ్( ఫోటో : లీలామోహన్, వైజాగ్)

ప్లేసు మారిందంతే.. షేపులో ఏ మార్పు ఉండదు. ( ఫోటో : లీలామోహన్, వైజాగ్)

ఆచరిస్తే పోయేదేముంది డూడ్.. దేశం బాగుపడటం తప్ప( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

చేతిలో చిన్న జీవి... బీదల జీవితాన్ని మార్చే చిరంజీవి..( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)