
డీప్‌ఫేక్ ఫొటోలపై సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా ఆవేదన వ్యక్తం చేసింది

తనకు ఎక్స్(ట్విటర్) ఖాతా లేదని సారా స్పష్టం చేసింది

తన పేరిట ఉన్న పేరడీ అకౌంట్‌ను తొలగించాలని విజ్ఞప్తి చేసింది

శుబ్‌మన్ గిల్‌తో సారా ప్రేమలో ఉందంటూ వార్తలు

ఈ నేపథ్యంలో ఫేక్ ఫొటోలు, పోస్టులతో సారా పేరును వైరల్ చేస్తున్నారు

దీంతో కలత చెందిన సారా తనపై దుష్ప్రచారం ఆపాలని విజ్ఞప్తి చేసింది

ఫేక్ అకౌంట్లను తొలగించాలని ఇన్‌స్టా వేదికగా కోరింది














