1/5
రెండో ప్రపంచ యుద్ధ కాలం(1939–1945). భారత తూర్పు తీర ప్రాంతాలపై దాడికి జపాన్‌ సిద్ధమైంది. ఆ సమయంలో (1940లో) అప్పటి బ్రిటిష్‌ పాలకులు విశాఖలోని తీర ప్రాంత రక్షణలో భాగంగా బంకర్లను నిర్మించారు. ఒక బంకరు నుంచి మరో బంకరుకు వెళ్లేందుకు అప్పట్లో రహస్య మార్గాలు కూడా ఉండేవి. వీటిలో కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని నేటికీ నిలిచి ఉన్నాయి. హుద్‌హుద్‌ తుపాను సమయంలో తీరం కోతకు గురవగా ఈ బంకర్లు బయటపడ్డాయి. విశాఖ తీరంలోని కోస్టల్‌ బ్యాటరీ నుంచి తీరం వెంబడి అక్కడక్కడ ఏర్పాటు చేసిన బంకర్లు చరిత్రకు సాక్షిగా నిలుస్తున్నాయి. విశాఖను పర్యాటకంగా అభివద్ధి పరిచే క్రమంలో వీటిని భావితరాలకు జ్ఞాపకాలుగా పరిరక్షించాల్సి ఉంది.
2/5

3/5

4/5

5/5