31వ వారం మేటి చిత్రాలు | Best images of The Week in AP and Telangana August 04 to August 11 2019 | Sakshi
Sakshi News home page

31వ వారం మేటి చిత్రాలు

Published Sat, Aug 3 2019 9:39 PM | Last Updated on

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi1
1/48

విలాస పురుషుడు.. నీ బాబుగాడి రోడ్డు అనుకున్నావా? పక్కకు జరుగు ( ఫోటో: కిషోర్‌, విజయవాడ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi2
2/48

విద్యామంత్రిగారూ.. విద్యార్థినిలకు ఓ సెల్ఫీ ఇచ్చుకోండి (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi3
3/48

సమస్తం కళల చేతుల్లోనే (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi4
4/48

సాహసం చేయడానికి చోటే దొరకలేదా.. (ఫోటో: విశాల్‌, విజయవాడ)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi5
5/48

ఏం పెద్దాయనా.. ఇంకా వర్షం కావాలా? ( ఫోటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi6
6/48

నిరసనలోనూ ‘వేధింపు’లే.. (ఫోటో: సురేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi7
7/48

మీ అవతారం కాలా.. ఇంకెక్కడా చోటు లేదా వాలడానికి? ( ఫోటో: కిషోర్‌, విజయవాడ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi8
8/48

తమ్ముడూ.. ట్రాక్టర్‌తో సర్కస్‌ ఫీట్లా? ( ఫోటో: భజరంగ్‌, నల్గొండ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi9
9/48

భా(లా)రీ సిలిండర్‌ ( ఫోటో: రాజు, ఖమ్మం )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi10
10/48

నదిలో బాతు ప్రవాహం ( ఫోటో: రాజు, ఖమ్మం )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi11
11/48

వానర వాయు ప్రయాణం ( ఫోటో: కైలాశ్‌, నిర్మల్‌ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi12
12/48

ఇళ్లకోసం విజయవాడ కలెక్టర్‌ వద్ద మహిళలు ( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi13
13/48

వర్షం వచ్చే..పొలానికి పచ్చదనం తెచ్చే ( ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi14
14/48

తరగని మన సంప్రదాయం.. చిన్నారుల ప్రదర్శనలో ( ఫోటో: ప్రసాద్‌, రాజమండ్రి )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi15
15/48

చదువులో మాత్రం తాబేలులా ఉండొద్దు బాబూ.. ( ఫోటో: కిషోర్‌, విజయవాడ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi16
16/48

ఆకాశపు అగ్ని పర్వతం ( ఫోటో: భజరంగ్‌, నల్గొండ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi17
17/48

సిద్ధమవుతున్న గణనాధులు ( ఫోటో: భజరంగ్‌, నల్గొండ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi18
18/48

పంట పచ్చగా ఉండేలా ఆశీర్వదించమ్మా గంగమ్మా ( ఫోటో: రియాజ్‌ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi19
19/48

స్త్రీ శక్తి..నిప్పులైనా నిలువవు (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌ నగర్‌)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi20
20/48

సెల్ఫీ కల్లోలం కింద అలలెంతలే..(ఫోటో: కమలాకర్‌, నెల్లూరు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi21
21/48

నదిలో శుభ్ర‘మే’లే (ఫోటో: కమలాకర్‌, నెల్లూరు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi22
22/48

కెమెరా క్లిక్‌మనక ముందే పద పదా.. (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi23
23/48

బోనమెత్తిన మహిళాలోకం (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi24
24/48

ఆనందం ఉంటే ఆట ఎక్కడైతేనేం? (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi25
25/48

పోటీలో నిలబడాలంటే.. పడినా పరిగెత్తాలి (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi26
26/48

కాంక్రీటు అడుగుల కన్నా.. బురదలోనే బుడి బుడి అడుగులు భద్రం (ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi27
27/48

ఆ కళ్లలో మూగ జీవాలపై మమకారం (ఫోటో: చారి, మహబూబ్‌నగర్‌)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi28
28/48

చార్మింగ్‌ సెల్ఫీ (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi29
29/48

పల్లె సీమలకు పచ్చటి చిత్రం (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi30
30/48

కుస్తీ ఒక్కటే మిగిలింది (ఫోటో: హూశేన్‌, కర్నూలు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi31
31/48

రాజన్నకు పుష్పాభిషేకం (ఫోటో: హూశేన్‌, కర్నూలు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi32
32/48

సెల్ఫీలపై ఉన్నంత మోజు.. నీ చరిత్ర తెలుసుకోవడంలో ఉందా? బాపూజీ (ఫోటో: గజ్జల రాంభూపాల్‌రెడ్డి, గుంటూరు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi33
33/48

నడకలో నాతో పోటీకి వస్తారా? (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi34
34/48

నీ పాసు తగలెయ్యా.. అన్ని కుర్చీలు ఉన్నాయి.. కూర్చొని మాట్లాడొచ్చు కదా (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi35
35/48

నీళ్లను తోడేస్తా.. సైకిల్‌ను కడిగేస్తా (ఫోటో: సంపత్‌, భూపాల్‌పల్లి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi36
36/48

జలధార చినుకులు.. చిన్నారుల చిరునవ్వులు (ఫోటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi37
37/48

పైపుల గుండా ఆనందం ప్రవాహం (ఫోటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi38
38/48

జల జల పారే జలపాతం (ఫోటో: సుధాకర్‌, నాగర్‌ కర్నూల్‌ )

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi39
39/48

జాగ్రత్త!.. పుట్టి ప్రమాదం.. మిగిల్చును పుట్టెడు దుఃఖం (ఫోటో:శ్రీనివాసులు, కర్నూలు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi40
40/48

మన రక్షణ త్రివర్ణమే (ఫోటో:శ్రీనివాసులు, కర్నూలు)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi41
41/48

ఎర్రగా ఉంటే తినేస్తావా? చెర్రి పళ్లు కాదు.. మర్రి పళ్లు (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi42
42/48

సరదా కాదు.. క్షేమం ముఖ్యం (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi43
43/48

ప్రేమతో కరెంటు పుట్టిస్తాం (ఫోటో: విజయకృష్ణా, అమరావతి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi44
44/48

తాటి కల్లు కాదు.. తాటి ముంజ కల్లు కూడా (ఫోటో: విజయకృష్ణా, అమరావతి)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi45
45/48

రాజన్న రాజ్యం వచ్చెరా.. నీరు నిండుగా తెచ్చెరా (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi46
46/48

మేము సైతం (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi47
47/48

ఏ చోట నీరున్నా.. ఆ చోటే పడుతున్నా (ఫోటో: విశాల్‌, విజయవాడ)

  Best images of The Week in AP and Telangana  August 04 to August 11 2019 - Sakshi48
48/48

స్టేషన్‌ ఒకటే..కానీ వేటి దారి వాటిదే (ఫోటో: విశాల్‌, విజయవాడ)

Advertisement

పోల్

Advertisement