32వ వారం మేటి చిత్రాలు | Best photos of The Week in AP and Telangana August 11-08-2019 to August 18-08- 2019 | Sakshi
Sakshi News home page

32వ వారం మేటి చిత్రాలు

Published Mon, Aug 12 2019 9:40 PM | Last Updated on

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi1
1/49

పరవళ్లు తొక్కుతున్న నదిలో పడవ ప్రయాణం (ఫొటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi2
2/49

రేయ్‌.. నువ్వు ఎన్ని వేషాలు వేసినా బిస్కటేలే..! (ఫొటో: భాషా, అనంతపురం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi3
3/49

వెన్నదొంగకు గోరుముద్దలు (ఫొటో: మోహన్‌, తిరుపతి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi4
4/49

అతివ చేనేతలో అందమైన చీర (ఫొటో: భజరంగ్‌, నల్గొండ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi5
5/49

పచ్చని తోరణానికి పాదం కదుపుతున్న రైతు (ఫొటో: భజరంగ్‌, నల్గొండ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi6
6/49

స్నేహ బంధానికి ప్రతీకగా.. (ఫొటో: భజరంగ్‌, నల్గొండ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi7
7/49

నిలువ నీడనివ్వలేరు కానీ, తాడుతో లాగుతున్నారా..? (ఫొటో: భజరంగ్‌, నల్గొండ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi8
8/49

కాలుతున్న చెత్తలో మసకబారుతున్న జీవితాలు (ఫొటో: భాషా, అనంతపురం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi9
9/49

పారే నీరుకు పార అడ్డమా..! (ఫొటో: భాషా, అనంతపురం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi10
10/49

ఏం నాయనా.. ఇంకో ఇద్దర్ని ఎక్కించుకోకపోయావా.. (ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi11
11/49

దోస్తాన్‌ చేస్తే ప్రాణం ఇస్తం (ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi12
12/49

మా బడిలో ‘నో బ్యాగ్‌డే’ ఎప్పుడు స్టార్ట్‌ చేస్తరో..? (ఫొటో: చక్రపాణి, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi13
13/49

ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడక రోడ్డు పూడ్చటానికి పూనుకున్న ట్రాఫిక్‌ పోలీసులు (ఫొటో: చక్రపాణి, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi14
14/49

ఏటీఎం ముందైనా ఇంత క్యూ ఉండునా..? (ఫొటో: దశరథ్‌, కొత్తగూడెం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi15
15/49

కూటి కోసం కూలీలు.. భద్రత లేని బతుకులు (ఫొటో: గుర్రం సంపత్‌, భూపాలపల్లి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi16
16/49

నిలబడితే నీడలా.. కూలితే కుర్చీలా.. (ఫొటో: గుర్రం సంపత్‌, భూపాలపల్లి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi17
17/49

పండిన గోరింటాకు చేతిలో, అంతులేని ఆనందం కళ్లలో.. (ఫొటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi18
18/49

నా బిందె వచ్చేసరికి చుక్క నీరైనా దక్కుతుందో లేదో.. (ఫొటో: హుస్సేన్‌, కర్నూలు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi19
19/49

ఈ ఆలస్యాన్ని ఎవరు ఆపగలరు? (ఫొటో: కిషోర్‌, కాకినాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi20
20/49

మ్యాన్‌హోల్‌ మూసేయడానికి మూత దొరకలేదా..? (ఫొటో: మోహన్‌, తిరుపతి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi21
21/49

వైద్యులు నిరసించే.. రోగి నీరసించే.. (ఫొటో: మోహన్‌, తిరుపతి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi22
22/49

గాలి వానలో, వాన నీటిలో బైకు ప్రయాణం (ఫొటో: నర్సయ్య, మంచిర్యాల)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi23
23/49

గొడుగు నీడన.. జోడెద్దుల అడుగులో అడుగునై (ఫొటో: నర్సయ్య, మంచిర్యాల)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi24
24/49

త్రీడీ కాదు.. 4జి స్పీడ్‌లో దూసుకుపోతున్న మేఘాలు (ఫొటో: నవాజ్‌, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi25
25/49

‘స్పందన’ కోసం ముందడుగు (ఫొటో: నవాజ్‌, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi26
26/49

చుక్‌చుక్‌ బండి వచ్చింది. ముందుకు మాత్రం రాదండీ.. (ఫొటో: నవాజ్‌, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi27
27/49

బాల గాంధీలు.. భవిష్యత్‌ నిర్దేశకులు (ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi28
28/49

వర్షంలో మితిమీరిన వేగం.. (ఫొటో: రాజు, ఖమ్మం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi29
29/49

పచ్చని పైరు తోడుంటే.. కలకాలం ఆనందమే (ఫొటో: రమేశ్‌, కడప)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi30
30/49

చెట్టు- చిలకమ్మా.. కొమ్మనెక్కావా..! (ఫొటో: రాంగోపాల్‌, గుంటూరు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi31
31/49

కొట్టేస్తావో, కొనుక్కుంటావో.. నేను రెడీ.. (ఫొటో: రవీందర్‌, తణుకు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi32
32/49

ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ... (ఫొటో: రవీందర్‌, తణుకు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi33
33/49

పైన పడే వర్షానికి గొడుగు అడ్డం.. పక్క నుంచి వచ్చే వాహనాలకు జీబ్రా లైన్‌ అడ్డం (ఫొటో: రియాజ్‌, ఏలూరు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi34
34/49

కిందపడితే ఆ తిరుమలేశుడు కూడా కాపాడలేడు (ఫొటో: రియాజ్‌, ఏలూరు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi35
35/49

సార్‌.. నా రాకెట్‌ ఇంజన్‌ అయిపోయినా నడుస్తది. మేడమ్‌.. నా పడవ నీళ్లు లేకున్నా పోతది.. (ఫొటో: రూబెన్‌, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi36
36/49

ఈ పత్రాలు ఏందో, ఎండలో పంచాయతేందో..! (ఫొటో: రూబెన్‌, విజయవాడ)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi37
37/49

వీడు ముందు నుంచి నూకుడు, వాడు వెనుక నుంచి నెట్టుడు.. ఎలా కూచోవాల్రా నేను..?

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi38
38/49

ప్రకృతి అందాల నడుమ గుట్టుగా గుప్త నిధుల తవ్వకాలతో శిథిలమవుతున్న ఆండాలమ్మ ఆలయం

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi39
39/49

చేపమ్మా.. చిక్కవమ్మా.. (ఫొటో : సతీష్‌, సిద్దిపేట)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi40
40/49

బతుకు పోరాటం.. భక్తి ఆరాటం (ఫొటో : సతీష్‌, సిద్దిపేట)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi41
41/49

బహుదూరపు బాటసారికి ప్రకృతి పలుకుతోంది స్వాగతం ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi42
42/49

పచ్చని పైరుకు తొలి అడుగు.. ( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi43
43/49

మంగళ గౌరీ.. వరమియ్యమ్మా.. (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi44
44/49

‘పట్ట’ లేనంత ఆనందం (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi45
45/49

డాక్టర్లు కరువైన వేళ.. అమ్మమ్మకు ఆరోగ్యం ఎలా? (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi46
46/49

పాఠశాల బస్సు.. వేగం వద్దులే బాసు (ఫొటో : వేణుగోపాల్‌, జనగాం)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi47
47/49

సెల్ఫీ సాక్షిగా గోదారమ్మ పరవళ్లు (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi48
48/49

డబుల్‌ ధమాకా.. ఒకేసారి రెండు పనులు.. (ఫొటో: యాకయ్య, సూర్యపేట)

Best photos of The Week in AP and Telangana  August 11-08-2019 to August 18-08- 2019 - Sakshi49
49/49

పొలాలను తడిపే దిశగా.. గంగమ్మ కదిలే ( ఫొటో : సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

Advertisement
 
Advertisement

పోల్

Advertisement