1/31
యువకులతో కలిసి బైక్‌పై పొట్టేలు సవారీ.. (ఫోటో : మురళీమోహన్,మహబూబాబాద్)
2/31
మామా అల్లుడి ఫ్లెక్సీతో కలిసి ఒక సెల్ఫీ దిగుతున్న అభిమాని(ఫోటో : వీరేశ్, అనంతపురం)
3/31
అద్దంలో నేను బాగానే కనిపిస్తున్నానా !(ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
4/31
ఈసారి గుమ్మడికాయలు బాగా కాసాయి..తొందరగా వెళ్లి అమ్ముకోవాలి(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
5/31
మొక్కజొన్న చేనుకు ఈ చీరలే రక్షణ వల(ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
6/31
ఆడుతూ పాడుతూ పొలం పనులకు వెళ్తున్న మహిళలు (ఫోటో : భాషా, అనంతపురం)
7/31
పౌర్ణమి రోజున దగదగలాడుతున్న నిండు చంద్రుడు (ఫోటో : భాషా, అనంతపురం)
8/31
లాంగ్‌జంప్ చేస్తున్న యువతి(ఫోటో : వీరేశ్, అనంతపురం)
9/31
గవర్నర్ వచ్చే.. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే.. (ఫోటో : సంపత్, భూపాళపల్లి)
10/31
నీ విన్యాసం బాగుంది.. నాకు నేర్పించవా !(ఫోటో : రియాజుద్దీన్, ఏలూరు)
11/31
గట్టిగా పట్టుకోండి.. ఈసారి ఎలాగైనా పాయింట్ సాధించాల్సిందే !(ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
12/31
నీటి అడుగులో నీలి కప్ప విన్యాసం ( ఫోటో : కె.రమేశ్ బాబు, హైదరాబాద్)
13/31
ఈ పూలలోని మకరంధం మొత్తం నాకే అంటున్న తేనెటీగ(ఫోటో : వి. రవీందర్, హైదరాబాద్)
14/31
మీ నగలు బాగున్నాయి.. మీరు ఇంకా బాగున్నారు(ఫోటో : ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
15/31
అదిరింది మీ వేషం.. కానీ మిమ్మల్ని చూస్తే మాకు వేస్తుంది భయం ( ఫోటో : ధశరథ్ రజ్వా, కొత్తగూడెం)
16/31
సరే మరీ ఇక వెళ్లొస్తాం.. కానీ మీ వీడ్కోలు ఎవరికి? ( ఫోటో : అరుణ్ గౌడ్, కామారెడ్డి)
17/31
సాయం సంధ్యవేళ.. మానేరులో మత్స్యకారుల చేపల వేట(ఫోటో : స్వామి, కరీంనగర్)
18/31
జాగ్రత్త ! పట్టు తప్పితే ఇక అంతే మరీ( ఫోటో : భాస్కరచారి, మహబూబ్‌నగర్)
19/31
బుట్ట నిండా బంతిపూలతో తరలివచ్చిన మహిళాలోకం ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
20/31
సైన్స్ ఫెయిర్ చూడడానికి క్యూలైన్లో నిల్చున్న విద్యార్ధులు ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
21/31
కష్టపడి పోగేసిన చిల్లరను లెక్కపెడుతున్న మహిళ (ఫోటో : కైలాష్ కుమార్, నిర్మల్)
22/31
మంచు కురిసే వేళలో.. ఉదయిస్తున్న సూర్యుడు(ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
23/31
అరెరె.. ఉల్లి కోసమేనా వీరు బారులు తీరింది(ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)
24/31
గోదావరి తీరానా అస్తమిస్తున్న సూర్యుడు (ఫోటో : ప్రసాద్ గరగ, రాజమండ్రి)
25/31
ఈ ఆవుదూడ మాలో ఒకటి.. అందుకే దీనికి బారసాల(ఫోటో : కె.సతీష్, సిద్దిపేట)
26/31
ఇప్పుడు ఈ ఉల్లిగడ్డే మాకు బంగారంతో సమానం(ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
27/31
మొక్కను నాటుదాం.. భవిష్యత్తులో దీనంత ఎత్తు ఎదుగుదాం( ఫోటో : కిషోర్, విజయవాడ)
28/31
బండెనక బండి కట్టి.. పదహారెడ్ల బండ్లు కట్టి.. ఏ దిక్కుకు పోతున్నరన్నో..(ఫోటో : కిషోర్, విజయవాడ)
29/31
సబ్సీడీ ఉల్లిని కొనేద్దాం.. త్వరగా ఇంటికి తీసుకెళ్దాం (ఫోటో : విశాల్, విజయవాడ)
30/31
రైల్వే మాక్‌డ్రిల్ నిర్వహిస్తోన్న ఉద్యోగులు (ఫోటో : రూబెన్, విజయవాడ)
31/31
ఈ గంపలో బంగారు కోడిపెట్టలు చాలానే ఉన్నాయిగా !(ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)