1/26
మహిళల రక్షణకు పెద్దపీట వేసిన జగనన్నా.. ఇదే మా పాలభిషేకం..(ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి)
2/26
మనమంతా భారతీయులం.. మన జెండా ఒక్కటే.. అదే మూడు రంగుల జాతీయ జెండా.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
3/26
క్రిస్మస్ వెలుగుల సందడి షురూ.. (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
4/26
శాంటా క్లాజ్ తాతయ్య వేషంలో.. బైక్ నడుపుతున్న యువకుడు..(ఫోటో:జయశంకర్, శ్రీకాకుళం)
5/26
నీ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోవాల్సిందే.. ( ఫోటో: సాయిదత్త, హైదరాబాద్)
6/26
ప్లాస్టిక్ కాలకేయుడిని ప్రజల్లోకి రానివ్వద్దు..! ( ఫోటో: సంపత్, జయశంకర్ భూపాల్‌పల్లి)
7/26
పోలీసు డ్యూటీ చేస్తూ.. ఐయామ్ ది పోలీస్ అంటున్న మానసిక స్థితి బాగా లేని ఓ వ్యక్తి .. ( ఫోటో: కైలాష్ కుమార్, నిర్మల్)
8/26
ఉల్లిసాగుతో నీ బతుకు బంగారమే అన్నా.. యూరియా ఎక్కువగా వేయన్నా..!! ( ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
9/26
లోకేషన్‌లో కెమేరా ఆన్.. యాక‌్షన్ అంటున్న హీరో, హీరోయిన్..!!( ఫోటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
10/26
జాగ్రత్త అక్కా.. ఫోను మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తే.. ప్రమాదం జరగచ్చు..? ( ఫోటో: రమేష్‌బాబు, హైదరాబాద్)
11/26
కదం తొక్కిన విద్యార్థులు .. పౌరసత్వ నిరసనలకు కేంద్రంగా ‘మను’ .. ( ఫోటో: శ్రీశైలం, హైదరాబాద్)
12/26
చెట్లు అయిపోయినాయి.. ఇక వరి నారుపై పడ్డాయి..!!( ఫోటో: వేణుగోపాల్, జనగాం)
13/26
నిన్నూ తొలగిస్తే.. ఆ పక్షులు నివాసం లేనివి అయ్యేవి..! తాను బతుకుతూ.. పక్షులకు బతుకునిస్తున్న చెట్టు..( ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)
14/26
కాలు పట్టినా ఆగలేదు.. పాయింట్ పట్టుకుపోయింది..!! (ఫోటో: దశరథ్, కొత్తగూడెం)
15/26
నువ్వో.. నేనో.. తెలిపోవాలి..! ( ఫోటో: రాజు, ఖమ్మం)
16/26
ఊసరవెల్లి.. రంగులో మార్చడంలో మనుషులు నీతో పొటీపడుతున్నారు.. తెలుసా ? ( ఫోటో: రాజు, ఖమ్మం)
17/26
తూర్పు తెరలు చీల్చుకుంటూ ఉదయిస్తున్న సూర్యుడు.. ఈ ప్రకృతి సౌందర్యం చూడతరమా..( ఫోటో: హుస్సేన్, కర్నూలు)
18/26
హమ్మయ్య..!! కొంచం కూడా తాకకుండా.. దూకేసినట్టే..!!( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
19/26
పత్తి అమ్ముకోవటం కోసం ఈ కష్టం తప్పేలా లేదు..? ( ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూలు)
20/26
నేను వల వేస్తే.. వల నిండా చేపలే చిక్కాల్సిందే..!! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
21/26
వెచ్చని సూర్యోదయంలో ఆకును పట్టుకున్న సీతాకోకచిలుక.. ( ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
22/26
విసుర్రాయితో చిన్నారుల ఆటలు.. చూడ ముచ్చటగా..!! ( ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
23/26
అయ్యో దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. మా వానరాన్ని తీసుకెళ్లావు.. ( ఫోటో: సతీష్, సిద్దిపేట)
24/26
మన వంతెన రోడ్ల పరిస్థితి ఇది.. ఇక ప్రమాదాలు జరగుండా ఎలా ఉంటాయి..( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
25/26
నీరు తాగుతూ.. పావురాల సందడి.. (ఫోటో: కిషోర్, విజయవాడ)
26/26
పారేనీటిలో తాడిచెట్ల ప్రతిబింబం.. భళే ఉంది కదూ..! (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)