1/23
ఆకాశం అమ్మాయైతే.. మీలా ఉంటుందే.. మీలా ఉంటుందే..! ( ఫోటో: ఎస్.ఎస్ ఠాకూర్)
2/23
ధైర్య సాహసం.. ఆందోళనకారుల నుంచి పెట్రోల్ బాటిల్‌ను గుర్తించి లాక్కున్న సీఐ.. ( ఫోటో: కొత్తగూడెం, ధశరథ్ )
3/23
గాల్లో తేలినట్టుంది.. మెడల్ గెలిచినట్టుంది..( ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)
4/23
నిజమైన నోట్లు కాదండి.. పూర్తిగా నకిలీ.. (ఫోటో: రాజు రాదారపు , ఖమ్మం)
5/23
అలుముకున్న నల్లని మబ్బులు.. సచివాలాయన్ని కమ్మెస్తాయా? అన్నట్టు ఉంది కాదూ..! ఫోటో: (విజయ్‌కుమార్, అమరావతి)
6/23
అరేయ్.. కోపం రానివ్వకూ.. మనుషులనే కాదు.. నిన్ను కూడా వదలను.. ఫోటో: ( ఎండీ, బాషా , అనంతపురం)
7/23
లారీ పొట్టలో ప్లాస్టిక్ ఉన్నట్టు కనిపిస్తుంది.. కాదా..! (ఫోటో: మురళీ, చిత్తూరు)
8/23
వెలుగు జిలుగుల్లో నూతన వంతేన వయ్యారం..! ( ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్)
9/23
నెమ్మదిగా వెళ్లండన్నా.. మేం రోడ్డు దాటుతున్నాం.. ( ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్)
10/23
అరెస్ట్‌లు చేయవద్దు.. మా నిరసన న్యాయమైందే.. ( ఫోటో: కొత్తగూడెం, ధశరథ్ )
11/23
చెట్టుకు ఆకులు లేవని మాకు దిగులు లేదు.. (ఫోటో: హుస్సేన్, కర్నూలు)
12/23
మంచు పొగలను చీల్చూకుంటూ వస్తున్న సూర్యుడు ఓ వైపు.. ప్రజారవాణే ధ్యేయంగా వస్తున్న రైలు మరోవైపు..! ( ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
13/23
ఇసుకలో దిగబడి.. ఎంత ఎత్తుకు లేచిందో చూడండి..!( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
14/23
సోదరా.. రోడ్డు మీద నడపటం అయిపోయిందా.. రైల్వే పట్టాలు ఎక్కుతున్నావు..! ( ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
15/23
ఉద్యోగం వచ్చే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఒక్కరోజు నిద్ర ఎక్కడైతే ఏంటీ..! (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
16/23
అందమైన ముద్దుగుమ్మ ఫోటో తీస్తే.. ఇక అదుర్సే.. ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
17/23
ఏ వైపు చూసినా.. నువ్వే భగవాన్..! (ఫోటో: సిద్దిపేట, యాకయ్య)
18/23
నీ మార్గమే మాకు వెలుగు మహాశయా.. (ఫోటో: వి. శ్రీకాంత్, సిరిసిల్లా)
19/23
అదేంటో.. నువ్వు ఉదయించే సమయంలో.. అస్తమించేటప్పుడు ఒకేలా ఉంటావు.. అది మాకు ఎతో ఆనందదాయకం.. ( ఫోటో: ఎండీ రఫీ, తిరుపతి)
20/23
జననేతల చిత్రాలు చరిత్రపుటల్లో నిక్షిప్తం ( ఫోటో: లక్ష్మీ పవన్, విజయవాడ)
21/23
వారి శ్రమతోనే రంగురంగుల దుస్తులు.. (ఫోటో: మను విశాల్, విజయవాడ)
22/23
జీవన పోరాటంలో.. గుడారాల బతుకులు.. (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
23/23
మీరే కాదు.. మేం కూడా కవాతులో పాల్గొంటాం.. (ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)