1/47
జగనన్నపై జగమంత అభిమానం.. ఆంధ్రలో కాదండోయ్.. తెలంగాణలో.. (ఫోటో : సంపత్, భూపాలపల్లి)
2/47
అసలే చేపల మార్కెట్.. ఆపై వర్షపు నీరు.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
3/47
చీకటి వెలుగుల ప్రతిబింబం చార్‌మినార్ (ఫోటో : కే రమేష్‌బాబు, హైదరాబాద్)
4/47
వెయ్యేళ్ల వెలుగు.. ఇంద్రకీలాద్రి.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
5/47
ఆహ్లాదకర పచ్చదనం వెల్లివిరిసే పర్యావరణం ( ఫోటో : భాషా, అనంతపురము)
6/47
నేను మీలాగే.. బుద్ధిగా కూర్చున్నా..! ( ఫోటో : భాషా, అనంతపురము)
7/47
గాడిదల బతుకు భారం నామీద.. నా బరువు మోసే భారం గాడిదల మీద..( ఫోటో : భాషా, అనంతపురము)
8/47
కోనసీమ కాదిది.. కరువుసీమ అనంతలో నిండుకుండలా మిడ్‌పెన్నార్ డ్యాం ( ఫోటో : వీరేష్, అనంతపురం)
9/47
పోలీస్ జాగిలం.. ఆన్ డ్యూటీ..! ( ఫోటో: రియాజ్, ఏలూరు )
10/47
నిర్మలంగా ఉన్న ఆకాశాన్ని తెల్లతెల్లని మేఘాలు మెల్లగా కప్పేస్తున్నాయి (ఫోటో : గజ్జెల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
11/47
గురి కుదిరింది...! (ఫోటో : గజ్జెల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
12/47
చిట్టి చేతులకు కష్టాలు ఇంకెన్నాళ్లు..? (ఫోటో : దేవేందర్, హైదరాబాద్)
13/47
బతుకు జట్కా బండి (ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
14/47
సరికొత్త ఫ్యాషన్ బాబోయ్..! (ఫోటో : ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
15/47
పల్లె ప్రజల క'న్నీటి' కష్టాలు (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
16/47
ప్లాస్టిక్ నిషేదమా..? అంతా ఉత్తిదే..! (ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం)
17/47
ప్రకృతి ఒడిలో ప్రయాణం (ఫోటో : పి. సతీష్‌కుమార్, కాకినాడ)
18/47
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా..? (ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)
19/47
ఆర్మీ అభ్యర్థుల అవస్థలు ( కరీంనగర్‌లో జరుగుతున్న ఆర్మీరిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం వచ్చి సౌకర్యాలు లేక వాటర్ ఫౌంటేన్ నీళ్లతో ముఖాలు కడుక్కుంటున్న అభ్యర్థులు) (ఫోటో : స్వామి, కరీంనగర్)
20/47
మయూరి పార్క్‌లో 50 అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
21/47
నా చెట్లను నరకొద్దు (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
22/47
వందల మందికి గమ్యం చూపే మాకు.. మా బతుకు గమ్యం తెలియక.. (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
23/47
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మేము సైతం అంటున్న చిన్నారులు (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
24/47
నేనూ ఆర్టీసీకి మద్దతిస్తాను (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
25/47
తాత్కాలికంగా నడుస్తున్న బస్సులకేమో బోర్డులు లేకుండా స్టిక్కర్లు.. బస్టాండ్లలో నిరూపయోగంగా ఇలా బోర్డులు (ఫోటో : కైలాష్‌కుమార్, నిర్మల్)
26/47
గన్ చూడాలనుకో, కాని బుల్లెట్ చూడాలనుకోకు.. చచ్చిపోతావు (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)
27/47
అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్ (ఫోటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)
28/47
అతివలనోము అట్లతద్ది (ఫోటో : గరగ ప్రసాద్, రాజమండ్రి)
29/47
పంటలు నీళ్ల పాలు (ఫోటో : కే. సతీష్, సిద్ధిపేట)
30/47
బెదిరింపుకి భాష అక్కర్లేదు (ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
31/47
ప్రకృతి ఒడిలో బ్రతుకు పాఠం (ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
32/47
మేఘాలను చీల్చుకుంటూ పుడమి ఒడిలోకి భానుడి కిరణాలు (ఫోటో : మహ్మద్ రఫి, తిరుపతి)
33/47
జీవితపాఠం- భూమిని చీల్చుకొని మొక్కగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు.. కానీ అదే వృక్షం భూమి పై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది (ఫోటో : కిషోర్, విజయవాడ)
34/47
డీజీపీ గారూ.. మేమూ మీకు విధేయులమే..! (ఫోటో : కిషోర్, విజయవాడ)
35/47
మాటల్లేవ్... మాటాడుకోవటాల్లేవ్..! (ఫోటో : కిషోర్, విజయవాడ)
36/47
కదిలే అందాల నది అరెరే (ఫోటో : పవన్, విజయవాడ)
37/47
మందుబాబులు ఎంత ఎత్తుకు ఎదిగిపోయారబ్బా..! (ఫోటో : రూబెన్, విజయవాడ)
38/47
దప్పిక తీరాకే ఏదైనా..! (ఫోటో : రూబెన్, విజయవాడ)
39/47
దేశ రక్షణ కోసం సిద్ధం (ఫోటో : ఎండి నవాజ్, విశాఖపట్నం)
40/47
వైఎస్సార్ కంటి వెలుగుతో మా జీవితాల్లో వెలుగులు (ఫోటో : ఎండి నవాజ్, విశాఖపట్నం)
41/47
మిస్సైల్ మ్యాన్ జయంతి సందర్భంగా (ఫోటో : మోహన్‌రావు, విజయనగరం)
42/47
మన కోసం బార్డర్లో సైనికులు (ఫోటో : మోహన్‌రావు, విజయనగరం)
43/47
నన్ను చూస్తే భయమేస్తోందా..? బతుకుదెరువులో భాగమే ఈ విన్యాసం (ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
44/47
సైకత శిల్పం.. అమ్మవారి దివ్య రూపం (ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
45/47
సాహసం చేయరా డింభకా..! (ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)
46/47
ఎలా చేశామన్నది కాదు.. గోల్ అయ్యిందా లేదా..? (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)
47/47
జలపాతం.. ప్రకృతి గీతం (ఫోటో : కొల్లోజు శివ, యాదాద్రి)