1/33
దేవుడు దిగి వచ్చి చెప్పినా.. మన వాళ్లు హెల్మెంట్ ధరించరు.. (ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)
2/33
వద్దని చెప్పు నాన్నా.. నాకు భయమేస్తుంది.. నేను తట్టుకోలేను.. (ఫోటో: అజీజ్, మచిలిపట్నం)
3/33
మా అందాన్ని సెల్ఫీలో బంధిస్తాం.. (ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
4/33
పారే నీటిలో పాముకు ఆహారం అయిన చేప..! ( ఫోటో: బాషా, అనంతపురం)
5/33
కొండ అంచున.. జన జాతర దృశ్యం.. (ఫోటో: వీరేశ్, అనంతపురం)
6/33
అవ్వా.. నీ వివరాలు చెప్పు.. నీకు భరోసాగా ప్రభుత్వం ఉంటుంది.. (ఫోటో: రియాజ్, ఏలూరు)
7/33
ప్రజలకు మంచి చేసే నాయకుడు, దేవుడితో సమానం.. ఎల్లప్పడు పూజనీయుడే, దైవ సమానుడే..( ఫోటో: రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
8/33
నేను గురిపెడితే.. టార్గెట్ చేరాల్సిందే.. ( ఫోటో: రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
9/33
ఎన్నిమెట్లైనా దిగుతా.. ఎంత దూరమైనా నడుస్తా.. (ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్)
10/33
నువ్వు పిల్లివా.. చెట్టెక్కిన పులివా.. ( ఫోటో: రవీందర్, హైదరాబాద్)
11/33
వానలో.. నాకు హెల్మెంట్ ఉంది.. అమ్మకి చున్నీ ఉంది.. నువ్వు తడవకుడదనే ఈ కవర్.. ( ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
12/33
చార్మినార్ సాక్షిగా.. మా గుండెల నిండా మత సామరస్యం, దేశభక్తి సజీవం.. అదే భాగ్యనగర చరిత్రకు నిదర్శనం( ఫోటో: సురేష్ కుమార్, హైదరాబాద్)
13/33
ధాన్యాల గణపయ్యా.. దయుంచయ్యా దేవ ( ఫోటో: వేణు గోపాల్, జనగాం)
14/33
కరెంట్ తీగల మధ్య.. కానరాని భద్రత.. ఇది కార్మికుడి సాహసమే.. ( ఫోటో: దశరథ్, ఖమ్మం)
15/33
మన్నించు వినాయకా.. నువ్వు మునిగే నీరు లేదు.. ( ఫోటో: స్వామి, కరీంనగర్ )
16/33
వినాయకుడిని ఆడిస్తున్న పార్వతి దేవి.. (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్ )
17/33
ఏం తిన్నావయ్యా.. అంత ఎత్తు ఉన్నావు.. నీ ఎత్తు నిజమేనా..!( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
18/33
సూర్యుడు రోజంతా తిరిగి అస్తమిస్తున్నాడు.. రైతు పొలమంతా తిరిగి పశుగ్రాసంతో ఇంటికి పయనమయ్యాడు..ఇద్దరూ కష్ట జీవులే.. ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
19/33
గణేశా.. నీకు దీటుగా మా చిన్నారుల వేషాధారణ.. (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
20/33
మనిషి ఎత్తు వరద.. దిక్కుతోచని స్థితి.. (ఫోటో: ప్రసాద్, రాజమండ్రి)
21/33
నాణ్యమైన బియ్యం సాక్షిగా.. నికార్సయిన నాయకుడు.. (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)
22/33
ఉల్లాసానికి ఉయ్యాల.. ఆనందానికి జారుడు బల్ల.. (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
23/33
నన్ను వదిలెయ్యవా.. మా స్వామి నవరాత్రులు ఉన్నాయి..( ఫోటో: యాకయ్య , సిద్దిపేట)
24/33
ఒంటెద్దు బండిపై ఏకదంతుడితో చివరి సెల్ఫీ.. (ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
25/33
గురూ.. నేను స్మార్ట్ చెట్టుని.. క్యూఆర్ కోడ్ కొట్టు.. ( ఫోటో: చక్రపాణి, విజయవాడ)
26/33
రాత్రి అయింది.. అలసిపోయారు.. రహదారే పాన్పు అయింది.. (ఫోటో: కిషోర్, విజయవాడ)
27/33
కాలకేయుడా.. నా ఇంటికి నర దిష్టి తగలకుండా చూడు.. (ఫోటో: కిషోర్, విజయవాడ)
28/33
నువ్వు నేల కూలితే.. నా నడ్డి విరిగింది..( ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
29/33
కట్టెల పొయ్యి ఉండగా.. బాధ ఎందుకు దండగా.. ( ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
30/33
ఇంద్రధనస్సులోని రంగులన్ని.. ఈ గొడుగుల్లోనే కనిపిస్తున్నాయిగా..! ( ఫోటో: రూబిన్, విజయవాడ)
31/33
హమ్మయ్య.. ఈ పూటకు నా ఆకలి తీరినట్టే..! ( ఫోటో: రూబిన్, విజయవాడ)
32/33
తాను చీకటిలో ఉన్నా.. రాష్ట్రానికి తన చల్లని హస్తంతో వెలుగు ఇచ్చేవాడే.. మహా నాయకుడు( ఫోటో: రూబిన్, విజయవాడ)
33/33
నేను అన్నం తింటున్నా.. మీరూ కడుపు నిండా తినాలనే.. ఈ వరి పొలం.. ( ఫోటో: సత్యనారాయణ మూర్తి)