![Weekend Best Photography Sakshi News - Sakshi1](/gallery_images/2018/08/18/17bply701-604923.jpg)
మంజూర్ నగర్ బడికి పోవాలంటే.. పడవ కొనాలేమో..(ఫోటో : గుర్రం సంపత్, జయశంకర్ భూపాలపల్లి)
![Weekend Best Photography Sakshi News - Sakshi2](/gallery_images/2018/08/18/02-600672.jpg)
అదిరిపోలా... మా వయ్యారం..( ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi3](/gallery_images/2018/08/18/atp06.jpg)
నాటుకోడి కూర.. ఆటోలో పట్టుకురా..( ఫోటో : బాషా, అనంతపురం)
![Weekend Best Photography Sakshi News - Sakshi4](/gallery_images/2018/08/18/Farzi%20cafe%20celebrated%20the%2072nd%20Independence%20Day%20in%20style%20by%20hosting%20Kids%20from%20Valmiki%20Foundation.REP%20SRIDHAR%20REDDY%20%284%29.jpg)
ఇంకేం ఇంకేం కావాలి.. విజయ్‌నే చూశాక..( ఫోటో: ఠాకూర్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi5](/gallery_images/2018/08/18/hyd03.jpg)
వృధా నీరు..తాగుదాం పదా..! ( ఫోటో : సాయిదత్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi6](/gallery_images/2018/08/18/604889-%282%29.jpg)
పోలీసు చర్య..! చాకచక్యంతో చిక్కిన నాగరాజు..!! (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)
![Weekend Best Photography Sakshi News - Sakshi7](/gallery_images/2018/08/18/15HYD30-605052.jpg)
జెండాకి వందనం.. చిన్నారికి అభివందనం..( ఫోటో : సురేశ్ కుమార్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi8](/gallery_images/2018/08/18/vijay-krishna-02.jpg)
సచివాలయంలో మైమరిపించే రైతు కుటుంబ మైనపు చిత్రం( ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
![Weekend Best Photography Sakshi News - Sakshi9](/gallery_images/2018/08/18/vijay-krishna-03.jpg)
రక్షక భటుల వాహనానికి రిక్షా కార్మీకుల సాయం..( ఫోటో : విజయ్ క్రిష్ణ, అమరావతి)
![Weekend Best Photography Sakshi News - Sakshi10](/gallery_images/2018/08/18/atp01.jpg)
పెన్న హోబిళం.. దృశ్యమాలిక ( ఫోటో : బాషా, అనంతపురం)
![Weekend Best Photography Sakshi News - Sakshi11](/gallery_images/2018/08/18/atp02.jpg)
ఒరేయ్ తెల్ల కుక్కల్లారా.. బుడ్డ స్వాతంత్ర్యయోధుడి ఆగ్రహం (ఫోటో : వీరేశ్, అమరావతి)
![Weekend Best Photography Sakshi News - Sakshi12](/gallery_images/2018/08/18/atp08.jpg)
బిడ్డకు ప్రాణం పోస్తాం.. దేశంకోసం ప్రాణాలు తీస్తాం..మేమే వీర మహిళలం(ఫోటో : వీరేశ్, అమరావతి)
![Weekend Best Photography Sakshi News - Sakshi13](/gallery_images/2018/08/18/ctr01.jpg)
మువ్వెన్నల జెండా..మా మది నిండా..! ( ఫోటో : మురళి, చిత్తూరు)
![Weekend Best Photography Sakshi News - Sakshi14](/gallery_images/2018/08/18/15gntd479-600472.jpg)
వర్షంలో తడిసినా.. హర్ష వ్యక్తం చేసూ.. వందేమాతరం ( ఫోటో: ఎంవీ. రమణ, గుంటూరు)
![Weekend Best Photography Sakshi News - Sakshi15](/gallery_images/2018/08/18/DSC_8939.jpg)
చిట్టి భరతమాత.. ( ఫోటో : దయాకర్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi16](/gallery_images/2018/08/20/rajesh.jpg)
మాదాపూర్‌లోని అంతర్జాతీయ ఫర్నిచర్ సంస్ధ ఐకియా స్టోర్‌లో విదేశీయుల షాపింగ్.. ( ఫోటో : నోముల రాజేష్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi17](/gallery_images/2018/08/18/09HYD01-600807-%289%29.jpg)
ఆదివాసి నృత్యం.. అబ్బురపరుస్తుంది సత్యం..! (ఫోటో : కె. రమేశ్‌బాబు, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi18](/gallery_images/2018/08/18/CLOCK-TOWER-%283%29.jpg)
విద్యుత్‌కాంతులతో విరాజిల్లుతున్న క్లాక్‌టవర్ ( ఫోటో: నాగరాజు, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi19](/gallery_images/2018/08/18/kanti%20velugu%20karyakramam%20lo%20kanti%20parikshalu%20cheinchu%20kuntunna%20home%20minister%20nayeni.jpg)
కంటి వెలుగు..ఇక దిగులు వద్దంటున్న నాయిని ( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi20](/gallery_images/2018/08/18/sundaraya%20park%20lo%20jarigina%20bonala%20rally%20lo%20potarajulatho%20mahilala%20steppulu.jpg)
పోతురాజుల విన్యాసం.. చిందులేస్తున్న నగరవాసులు( ఫోటో : రవికుమార్, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi21](/gallery_images/2018/08/18/DSC_3466.jpg)
పోలీసు నిఘా.. వినండి నాయకుడి మాట హాయిగా..( ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi22](/gallery_images/2018/08/18/01-kappathalli%20ata-varsham%20kosam.jpg)
వర్షంకోసం చిన్నారుల కప్పతల్లి ఆట( ఫోటో: వేణుగోపాల్, జనగాం)
![Weekend Best Photography Sakshi News - Sakshi23](/gallery_images/2018/08/18/kdp04.jpg)
వామ్మో..! గాల్లో విన్యాసం.. వీరి సాహసానికి ఓ సలాం( ఫోటో: రమేశ్, కడప)
![Weekend Best Photography Sakshi News - Sakshi24](/gallery_images/2018/08/18/kgm05.jpg)
కొందరికే టేబుళ్లు.. ప్రభుత్వ పాఠశాల దుస్థితి( ఫోటో: దశరత్ రజ్వా, కొత్తగూడెం)
![Weekend Best Photography Sakshi News - Sakshi25](/gallery_images/2018/08/18/knl01.jpg)
స్వాతంత్ర్య వేడుకల్లో డాగ్ స్క్వాడ్ విన్యాసం (ఫోటో : హుసేన్, కర్నూలు)
![Weekend Best Photography Sakshi News - Sakshi26](/gallery_images/2018/08/18/knl02.jpg)
ఈ పాలు తాగి మా పాపాలు తొలగించు స్వామి.. ( ఫోటో: శ్రీనివాసు, కర్నూలు)
![Weekend Best Photography Sakshi News - Sakshi27](/gallery_images/2018/08/18/amma-aakali-teerche-%282%29.jpg)
పశువుకైనా.. పక్షికైనా.. అమ్మఅమ్మే( ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi28](/gallery_images/2018/08/18/varsham-lo-varinaatu-%282%29.jpg)
వర్షంలో వరినాట్లు..( ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
![Weekend Best Photography Sakshi News - Sakshi29](/gallery_images/2018/08/18/AATALLO-MEME-FIRST.jpg)
ఆడవాళ్లం.. అయినా ఆటల్లో తగ్గేది లేదు(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
![Weekend Best Photography Sakshi News - Sakshi30](/gallery_images/2018/08/18/azeez-5.jpg)
భళే మంచి ఐడియా.. బరువు తక్కువ.. సమయం ఆదా( ఫోటో: అజీజ్, మచిలీపట్నం)
![Weekend Best Photography Sakshi News - Sakshi31](/gallery_images/2018/08/18/mncl1.jpg)
సెల్ఫీ విత్ ట్రీ.. మనం..పెంచాలి వనం..( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
![Weekend Best Photography Sakshi News - Sakshi32](/gallery_images/2018/08/18/vij02.jpg)
సన్మానంలో ‘శ్రీనివాస కల్యాణం’ తారాగణం..! (ఫొటో: కిశోర్, విజయవాడ)
![Weekend Best Photography Sakshi News - Sakshi33](/gallery_images/2018/08/18/vzg.jpg)
నగరం నెత్తిపై వాన పాట పాడే.. రోడ్లన్నీ నీటిపాలాయే..!! (ఫొటో: మోహన్‌రావు, విశాఖపట్నం)
![Weekend Best Photography Sakshi News - Sakshi34](/gallery_images/2018/08/18/03Vizianagaram%20Dist%20Varsham%20Lo%20Vhanam.jpg)
నగరం విజయవంతంగా నీటితో నిండిందనడానికి నిదర్శనం..!! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)
![Weekend Best Photography Sakshi News - Sakshi35](/gallery_images/2018/08/18/604889-%287%29.jpg)
బాలలే బాధ్యతల్లో బోనాల పండగా.. !! (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)
![Weekend Best Photography Sakshi News - Sakshi36](/gallery_images/2018/08/18/ydd02.jpg)
రివ్వున ఎగిరే నెమలి.. జెండా పండుగకు వేళాయే పదమరి..! (ఫొటో: శివ కొల్లోజు, యాదాద్రి)
![Weekend Best Photography Sakshi News - Sakshi37](/gallery_images/2018/08/18/ydd03.jpg)
పొడవైన జెండా.. పండువకు పిల్లలు మురిశారు మందినిండా..! (ఫొటో: శివ కొల్లోజు, యాదాద్రి)