-
9న జెడ్పీ సర్వసభ్య సమావేశం
ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 9వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలులోని పాత జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ చిరంజీవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
-
మార్కెట్లో షాపుల సీజ్
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కూరగాయల మార్కెట్లో అదికారుల వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. కరోనా సమయం నుంచి అద్దె బకాయిలపై వడ్డీ మాఫీ చేయమని వ్యాపారులు ప్రాథేయపడుతున్నా వారం రోజులుగా మార్కెట్లో ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు.
Wed, Feb 05 2025 01:23 AM -
కార్యకర్తలకు అండగా ఉంటా
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానని, ఆయన ఆదేశాలను మనమందరం కలిసి పాటించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు.
Wed, Feb 05 2025 01:23 AM -
కదిలొచ్చిన దేవదేవుడు
గడియారస్తంభం సెంటర్లో నగరోత్సవానికి వచ్చిన భక్తజన సందోహం
Wed, Feb 05 2025 01:21 AM -
ఉపాధిలో కక్కుర్తి..!
సింగరాయకొండ: జిల్లాలోని అన్ని మండలాల్లో సుమారు 4.37 లక్షల జాబ్‌కార్డులు ఉండగా అందులో 3.81 లక్షల జాబ్‌కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి.
Wed, Feb 05 2025 01:21 AM -
ఇంటికి కన్నం
● పెద్దదోర్నాలలో దొంగల చేతివాటం
● విలువైన బంగారం మాయం
Wed, Feb 05 2025 01:20 AM -
ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే తాటిపర్తి
యర్రగొండపాలెం: ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం ఎస్పీ ఏఆర్ దామోదర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక పోలీసుస్టేషన్ తనిఖీకి వచ్చిన ఎస్పీని ఎమ్మెల్యే కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Wed, Feb 05 2025 01:20 AM -
వైఎస్ జగన్‌ను కలిసిన దద్దాల, టీజేఆర్
కనిగిరి రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
Wed, Feb 05 2025 01:20 AM -
నేరాల అడ్డుకట్టకు అవగాహనే అసలైన అస్త్రం
పెద్దదోర్నాల:
Wed, Feb 05 2025 01:20 AM -
తూతూమంత్రంగా కౌన్సిల్ సమావేశాలు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించేందుకు ఆమడ దూరంలో ఉన్నట్లుందన్న చర్చ నగరంలో జోరుగా సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కౌన్సిల్ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయి.
Wed, Feb 05 2025 01:20 AM -
వేధింపులు
సచివాలయ ఉద్యోగులకుWed, Feb 05 2025 01:20 AM -
" />
కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు
దర్శి: నగర పంచాయతీ పరిధిలోని శివరాజనగర్ శివనాగసాయి దత్తాశ్రమం పక్కన కొండపై గుప్త నిధుల కోసం 15 అడుగుల లోతు తవ్విన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.
Wed, Feb 05 2025 01:20 AM -
" />
మహిళా సర్పంచ్‌ను దూషించిన టీడీపీ నాయకులు
సీఎస్‌పురం (పామూరు): ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపి వారిని అడ్డుతీయబోయిన మహిళా సర్పంచ్‌ను టీడీపీ నాయకులు దూషించి అవమానించారు. ఈ సంఘటన కోవిలంపాడులో మంగళవారం జరిగింది. సర్పంచ్ షేక్ ఖాదర్‌బీ కథనం ప్రకారం..
Wed, Feb 05 2025 01:20 AM -
కొనసాగుతున్న ఇంటర్ ప్రయోగ పరీక్షలు
గద్వాలటౌన్: ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు రెండో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లావ్యాప్తంగా 43 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉండగా.. 34 కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం జరిగిన జనరల్ విభాగంలో 605 మంది విద్యార్థులకు గాను 581 మంది హాజరయ్యారు.
Wed, Feb 05 2025 01:20 AM -
పేదలను చదువుకు దూరం చేయొద్దు
అయిజ: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ నాయకులు స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోనే అయిజ మండలం పెద్దదని..
Wed, Feb 05 2025 01:20 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
గట్టు: వ్యవసాయం, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌శాఖ ఎస్ఈ తిరుపతిరావు అన్నారు. మంగళవారం మండలంలోని మల్లాపురం నుంచి ఆలూరు వరకు సుమారు రూ.
Wed, Feb 05 2025 01:19 AM -
" />
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
అయిజ: మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, రైతు సంబరాలను పురస్కరించుకొని మంగళవారం ఆరు పళ్ల విభాగం వృషభరాజుల బలప్రదర్శన (బండలాగుడు) పోటీలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృషభరాజులు బండలాగుడు పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి.
Wed, Feb 05 2025 01:19 AM -
కనులపండువగా అంజన్న రథోత్సవం
ధరూరు: మండలంలోని పెద్ద చింతరేవుల ఆంజనేయస్వామి రథోత్సవం మంగళవారం కనులపండువగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రభోత్సవం, పల్లకీసేవ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి స్వామివారి రథోత్సవం కమనీయంగా సాగింది.
Wed, Feb 05 2025 01:19 AM -
" />
‘చేనేత అభయహస్తానికి’ దరఖాస్తు చేసుకోండి
గద్వాల: తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు నిధి పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.
Wed, Feb 05 2025 01:19 AM -
" />
చారకొండలో ఇళ్లు కూల్చివేత
చారకొండ: మండల కేంద్రంలో బైపాస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్ల కూల్చివేత ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారకొండ నుంచి మర్రిపల్లి వరకు జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారి–167 కోసం గతంలోనే భూ సేకరణ చేపట్టగా..
Wed, Feb 05 2025 01:19 AM -
పంట పండేనా?
●
మార్చి వరకు నీరందించాలి..
Wed, Feb 05 2025 01:19 AM -
శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్/ కొల్లాపూర్: వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
Wed, Feb 05 2025 01:19 AM -
" />
ఇసుక తీతతో సమస్య తీవ్రం..
తుంగభద్ద నదికి దక్షిణం వైపున ఏపీ ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ఏర్పాటుచేసి యంత్రాల ద్వారా ఇసుక తోడుతున్నారు. దీంతో తుమ్మిళ్ల లిఫ్ట్‌కు రావాల్సిన నీరు అటు వైపుగా వెళ్తుండటంతో నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు.
Wed, Feb 05 2025 01:19 AM -
క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
Wed, Feb 05 2025 01:19 AM -
పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్
పాలమూరు: కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని, ప్రధానంగా ఆదాయపు పన్ను రూ.12 లక్షల వరకు సడలింపు చేయడం శుభ సూచికమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Wed, Feb 05 2025 01:18 AM