-
శ్రీనివాసరావు సేవలు స్ఫూర్తిదాయకం
రాజాం సిటీ: మున్సిపాలిటీ పరిధి సారథి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కిల్లారి శ్రీనివాసరావు సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కొనియాడారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని 21 ఏళ్లుగా పేదలకు కొత్త వస్త్రాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.
-
రైతు ఇంట బెల్లం పంట
● తప్పని పరిస్థితిల్లో బెల్లం క్రషర్ల ఏర్పాటు
● జిల్లాలో 35–40 బెల్లం క్రషర్లు
● చెరకు టన్నుకు 115 కేజీల బెల్లం దిగుబడి
Sat, Jan 17 2026 07:26 AM -
పూరిల్లు దగ్ధం
గుర్ల: మండలంలోని అచ్యుతాపురంలో ముల్లు సూరి రాములుకు చెందిన పూరిల్లు శుక్రవారం కాలిపోయింది. కనుమ పండుగ సందర్భంగా సూరిరాములు కుటుంబసభ్యులు పూజా మందిరం వద్ద దీపం వెలిగించి వెళ్లిపోయారు.
Sat, Jan 17 2026 07:26 AM -
ఘనంగా బోనాల పండగ
బలిజిపేట: తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు సజీవంగా ఉంటున్నాయి. దీనికి ప్రాంతీయ భేదాలు లేవు. తెలంగాణలో నిర్వహిస్తున్న బోనాల పండగ ధోరణిలో ఆంధ్రాలోని ఒక మారుమూల గ్రామంలో నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.
Sat, Jan 17 2026 07:26 AM -
కడితే రూ.వేలు..కొడితే లక్షలు
విజయనగరం: పందెం కోడి కాలికి కట్టే చూసేందుకు చిన్నగా ఉన్నా..తగిలితే రక్తం ధారలై పారుతుంది. దెబ్బతగిలిన కోడి క్షణాల్లో కుప్పకూలిపోతోంది. కోడి పందాల బరుల్లో వాటి పాత్ర ఎంతో కీలకం. సంక్రాంతి నేపథ్యంలో ప్రతి ఊరిలోనూ వీటిపైనే చర్చ జరుగుతోంది.
Sat, Jan 17 2026 07:26 AM -
బాక్స్‌లో క్రికెట్
విజయనగరం: క్రికెట్ అంటే పెద్ద మైదానం..రెండు జట్లు, పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు గుర్తుకొస్తారు. నగరంలో ఖాళీ స్థలాలన్నీ కనుమరుగవడంతో ఆటతీరు మారింది. ఆసక్తి ఉన్నవారు క్రికెట్ సాధన చేయడానికి వినూత్నంగా ఆలోచించి ఆచరణలోకి తెచ్చిందే బాక్స్ క్రికెట్.
Sat, Jan 17 2026 07:26 AM -
కొండవెలగాడలో ముగిసిన కేపీఎల్ టోర్నీ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండవెలగాడ గ్రామంలో గడిచిన మూడు రోజులగా ఉత్సాహంగా కొనసాగిన కేపీఎల్ క్రికెట్ టోర్నీ గురువారం ఘనంగా ముగిసింది. సంక్రాంతి సందర్భంగా ఐపీఎల్ తరహాలో నిర్వహించిన ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి.
Sat, Jan 17 2026 07:26 AM -
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖపట్నం జాతీయ రహదారి సీతారాంపురం గ్రామం జంక్షన్లో గల మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
Sat, Jan 17 2026 07:26 AM -
● ఉమ్మడి జిల్లాకు సీఎం వరాలు
సభ వేదికపై తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు
Sat, Jan 17 2026 07:26 AM -
" />
గెలుపే లక్ష్యం కావాలి
దండేపల్లి: క్రీడాకారులు గెలుపు లక్ష్యంతో ముందుకుసాగాలని రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని తాళ్లపేటలో గురువారం జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించా రు.
Sat, Jan 17 2026 07:26 AM -
" />
కోలిండియాలో సింగరేణి కళాకారుల ప్రతిభ
మందమర్రిరూరల్: మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో డబ్యూసీఎల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కోలిండియా పోటీల్లో సింగరేణి కళాకారులు పలు విభాగాల్లో ప్రతి భ కనబరిచి పతకాలు సాధించారు. సాంస్కృతిక పోటీల్లో 10 జట్లు పాల్గొన్నాయి.
Sat, Jan 17 2026 07:26 AM -
ఇలా వచ్చారు.. అలా వెళ్లారు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప ర్యటన చడీచప్పుడు లేకుండా సాగింది. ఇలా వ చ్చారు.. అలా వెళ్లారన్నట్టుగా కొనసాగింది. శు క్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆయన హెలిక్యాప్టర్ ద్వారా నేరుగా భోరజ్ మండలం హత్తిఘాట్‌కు చేరుకున్నారు.
Sat, Jan 17 2026 07:26 AM -
రిజర్వేషన్లపై కసరత్తు!
మంచిర్యాలటౌన్: మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే తుది ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాలను విడుదల చేసిన అధికారులు డివిజన్లు/వార్డుల రిజర్వేషన్లు ప్రకటించారు.
Sat, Jan 17 2026 07:26 AM -
టేకుచెట్లపై గొడ్డలి వేటు
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లోని తాళ్లపేట, జన్నారం, ఇందన్పల్లి అటవీ రేంజ్‌లలో విలువైన టేకు సంపదను స్మగ్లర్లు కొల్లగొడుతున్నారు. జన్నా రం అటవీ రేంజ్ పైడిపెల్లి బీట్ ఈర్లగుట్ట సమీపంలో సుమారు 20వరకు టేకుచెట్లు ఈనెల 13న నరికి కలప తరలించుకుపోయినట్లు తెలుస్తోంది.
Sat, Jan 17 2026 07:26 AM -
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
చెన్నూర్: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మంత్రి చెన్నూర్ మున్సిపాలిటీ పరిధి లోని 18వార్డుల్లో రూ.15కోట్ల నిధులతో రోడ్లు, డ్రై నేజీల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.
Sat, Jan 17 2026 07:26 AM -
" />
హామీలు అమలు చేయాలి
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో శుక్రవా రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
Sat, Jan 17 2026 07:26 AM -
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Sat, Jan 17 2026 07:24 AM -
నలుసైపోయావే..చేప
మత్స్యకారులకు చేపల వేటే ప్రధాన వృత్తి. అయితే మత్స్యకారులకు వేట రోజురోజుకూ తగ్గిపోయి, ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో గతంలో ప్రభుత్వాలు నీలి విప్లవం తీసుకువచ్చాయి. నీరున్న అన్ని చెరువుల్లో చేపపిల్లల పెంపకం చేపట్టేవి.
Sat, Jan 17 2026 07:24 AM -
" />
క్యాటరింగ్ దుకాణంలో అగ్ని ప్రమాదం
నాయుడుపేటటౌన్: పట్టణంలోని సీఎస్ తేజ సెంటర్ సమీపంలో ఉన్న ఓ క్యాటరింగ్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. క్యాటరింగ్ దుకాణ నిర్వహకులు శుక్రవారం ఉదయం దుకాణంలో దేవుని పటాల వద్ద దీపం వెలగించి ఆలయాలనికి వెళ్లారు.
Sat, Jan 17 2026 07:24 AM -
వైభవంగా గిరిప్రదక్షిణ
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల గిరిప్రదక్షిణ శుక్రవారం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసిన స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.
Sat, Jan 17 2026 07:24 AM -
" />
కోడి పందేల స్థావరాలపై దాడులు
ఓజిలి: మండలంలోని నె మళ్లపూడి ఎస్సీకాలనీ సమీపంలోని మామిడికాలువ ఒడ్డున కోడి పందేలస్థావరాలపై ఎస్ఐ శ్రీకాంత్ గు రువారం దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు పందేలరాయుళ్లు, 4 కోళ్లు, రూ.3150 నగదు స్వాధీ నం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ తెలిపారు.
Sat, Jan 17 2026 07:24 AM -
ఇంటింటా సంక్రాంతులు నిండాలి
నగరి : సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, కనుమ కమ్మనైన అనుభూతులు మిగల్చా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆకాంక్షించారు. శుక్రవారం కనుమ పండుగను ఆమె నగరి పట్టణంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యు లు, బంధువులతో కలిసి వైభవంగా నిర్వహించుకున్నారు.
Sat, Jan 17 2026 07:24 AM -
శెట్టిపల్లిలో అందరికీ న్యాయం చేయండి
తిరుపతి అర్బన్: శెట్టిపల్లి భూ సమస్యలో అందరికీ న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నా రు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు నిర్వహించారు.
Sat, Jan 17 2026 07:24 AM -
సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణం ఏవీ వర్మ
తిరుపతి కల్చరల్: కష్టాలు, కన్నీళ్లు, నిర్భంధాలు అధిగమించి ఎర్రజెండా పురోభివృద్ధికి చివరివరకు నిలబడిన వ్యక్తి క్రామేడ్ ఏవీ వర్మ అని, ఆయన సైద్ధాంతిక నిబద్ధతకు తార్కాణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మూలం రమేష్ తెలిపారు.
Sat, Jan 17 2026 07:24 AM -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
చంద్రగిరి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని ఏ.రంగంపేటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మునిరత్నం(46) తోపుడు బండిపై పానీపూరి విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మునిరత్నానికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Sat, Jan 17 2026 07:24 AM