-
ఆక్వాకుఅండగామత్స్యకిసాన్
భీమవరం: ఆక్వా రంగంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన పథకంలో బీమా పథకం ప్రవేశపెట్టింది.
-
పీయూలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీలో ఉర్దూ విభాగం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయిస్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం వీసీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
Sun, Feb 23 2025 01:38 AM -
భరతనాట్యం నేపథ్యంలో...
ఇంద్రాణి దావులూరి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అందెల రవమిది’(Andhela Ravamidhi movie). విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్యా మీనన్, జయలలిత, ఆది లోకేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Sun, Feb 23 2025 01:37 AM -
ఆగిరిపల్లిలో చికెన్ మేళా
ఆగిరిపల్లి: వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు స్థానిక బస్టాండ్ వద్ద నిర్వాహకులు చికెన్ వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు.
Sun, Feb 23 2025 01:37 AM -
" />
ఫుట్‌బాల్‌లో భారత్ విజయంపై హర్షం
దెందులూరు: దుబాయిలో జరుగుతున్న పింక్ లేడీస్ కప్ పోటీల్లో జోర్డాన్‌పై భారత్ 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఏలూరులో ఒక ప్రకటన విడుదల చేశారు.
Sun, Feb 23 2025 01:37 AM -
కార్మికులకు కన్నీళ్లే
ఆకివీడు : కార్మికుల కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నా వాటి ప్రయోజనం మాత్రం లబ్ధిదారులకు అందడం లేదు. జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వివిధ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల వివరాల్ని ఈ–శ్రమ యాప్‌లో నమోదు చేయిస్తున్నారు.
Sun, Feb 23 2025 01:37 AM -
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

వెల్లువెత్తిన దరఖాస్తులు
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో గద్వాల, అయిజ పాత మున్సిపాలిటీలు కాగా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడ్డాయి. జిల్లాలోనే పెద్ద పట్టణమైన గద్వాల, అయిజలలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. వడ్డేపల్లిలో సైతం ప్రజల నుంచి స్పందన లభించింది.
Sun, Feb 23 2025 01:37 AM -
వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి
అలంపూర్: వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలను త్వరగా అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆస్పత్రికి ప్రధాన రోడ్డుకు సీసీ నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు.
Sun, Feb 23 2025 01:37 AM -
తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
గద్వాల: రాబోయే వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు కలగకుండా జిల్లా వ్యాప్తంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో మండలాల వారీగా తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sun, Feb 23 2025 01:37 AM -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సులు నడుపనున్నారు.
Sun, Feb 23 2025 01:37 AM -
" />
జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
గట్టు: పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఏఐ(ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్) ద్వారా వ్యవసాయ రంగాన్ని సులభంగా, సమర్థవంతంగా, లాభం చేకూర్చేలా చేపట్టిన జాతీయ స్థాయి పోటీల్లో తప్పెట్లమొర్సు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
Sun, Feb 23 2025 01:37 AM -
ఎట్టకేలకు..!
●
మార్గదర్శకాలకు
అనుగుణంగా చర్యలు
Sun, Feb 23 2025 01:37 AM -
ఎనిమిది మంది
సొరంగంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులుSun, Feb 23 2025 01:37 AM -
" />
తాటి కల్లు దివ్యఔషధం
కాటారం: తాటి కల్లు దివ్య ఔషధం అని.. తాటి కల్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మహాముత్తారం మండలం సింగారానికి శనివారం పుట్ట మధు స్వయంగా తాటి కల్లు తాగడం కోసం వచ్చారు.
Sun, Feb 23 2025 01:37 AM -
చిరుతల రామాయణం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న చిరుతల రామాయణం శనివారంతో ముగిసింది.
Sun, Feb 23 2025 01:36 AM -
" />
పోడు రైతులపై దాడి సరికాదు
భూపాలపల్లి అర్బన్: ఆజాంనగర్లో పోడు రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేయడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Feb 23 2025 01:36 AM -
నవ్వులు విరియాలంటే..
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025Sun, Feb 23 2025 01:36 AM -
" />
కాళేశ్వరంలో సీసీ కెమెరాలు
కాళేశ్వరం: ‘వరుస చోరీలతో జనం బెంబేలు, పనిచేయని సీసీ కెమెరాలు’ అని సాక్షిలో శనివారం ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. శనివారం ప్రధాన రహదారితో పాటు పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేశారు.
Sun, Feb 23 2025 01:36 AM -
వదిలేస్తున్నారు..!
కాటారం:
Sun, Feb 23 2025 01:36 AM -
– హన్మకొండ కల్చరల్
ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు..Sun, Feb 23 2025 01:36 AM -
" />
అవగాహన కల్పిస్తున్నాం..
కూరగాయలు సాగుచేసే రైతులు వేసవిలో పంటల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం. జిల్లాలో కూరగాయల సాగు పెరిగేలా తగు చర్యలు తీసుకుంటున్నాం.
Sun, Feb 23 2025 01:36 AM -
" />
భాగస్వామికి విశ్రాంతినివ్వాలి..
నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను.
Sun, Feb 23 2025 01:36 AM -
" />
26నుంచి ప్రీ లోక్ అదాలత్
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 26నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్న ప్రీ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
Sun, Feb 23 2025 01:36 AM