-
పర్మినెంట్ కిక్కు
● మద్యం దుకాణాల్లో అనధికార పర్మిట్ గదులు ● బార్లకు సమాంతరంగా మద్యం దుకాణాల గదులు ● ‘పర్మిట్’ ఆదాయంలో ఎకై ్సజ్ , ఖాకీలకు వాటాలు ● ఆపై కూటమి నేతలకు సగటున 7 శాతం మామూళ్లు ● నగరి నుంచి కుప్పం వరకు ‘మద్యం’ గదుల్లో దందారూ.18.46 కోట్లు
-
చేనేతకు షాక్!
● చేనేతలకు చేయిచ్చిన చంద్రబాబు ● 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఊసే లేదు ● ఎన్నికల హామీకి ఎగనామం పెట్టిన బాబు ● పెరిగిన విద్యుత్ చార్జీలతో చతికిలబడ్డ వస్త్ర రంగం ● గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం పేరిట రూ.24 వేలు ఇచ్చిన జగనన్నపుత్తూరులో పవర్లూమ్ మగ్గం
Mon, Feb 17 2025 12:37 AM -
No Headline
మద్యం దుకాణాలలో ఎక్కడా పర్మిట్ గదులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ జిల్లాలో పట్టణం నుంచి పల్లె వరకు మద్యం దుకాణాల్లో అనధికారిక పర్మిట్ గదులు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిని దక్కించుకున్న కూటమి నేతలు బార్లను తలదన్నేలా పర్మిట్ గదులు పెట్టి డబ్బులు దోచుకుంటున్నారు.
Mon, Feb 17 2025 12:37 AM -
" />
దర్జాగా ప్రభుత్వ భూముల ఆక్రమణ
– పట్టించుకోని రెవెన్యూ అధికారులు
Mon, Feb 17 2025 12:37 AM -
బైక్‌లు ఎదురెదురుగా ఢీ
– ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి
Mon, Feb 17 2025 12:37 AM -
" />
రైల్వే క్రాసింగ్ వద్ద ఇరుక్కున్న లారీ
పుత్తూరు : స్థానిక మరాఠిగేట్ రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం ఓ భారీ వాహనం ఇరుక్కుపోయింది. గూడ్స్ క్యారియర్ లారీ పుత్తూరు నుంచి నగరి వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకొంది.
Mon, Feb 17 2025 12:37 AM -
" />
వృద్ధుడి ఆత్మహత్య
గంగవరం : అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో ఆది వారం చోటుచేసుకుంది. మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణప్ప (61) కూలి పనులతో జీవనాధారం. ఆయన కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
Mon, Feb 17 2025 12:37 AM -
ఎంపీటీసీ సభ్యుడికి నివాళి
సదుం : అస్వస్థతతో మృతి చెందిన ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు ఆనంద మృతదేహానికి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకనాథ రెడ్డి ఆదివారం నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Mon, Feb 17 2025 12:37 AM -
జిల్లాకు చేరిన ఇంటర్ ప్రశ్నపత్రాలు
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. రాష్ట్ర విద్యాశాఖ నుంచి ప్రత్యేక వాహనంలో పకడ్బందీ బందోబస్తు నడుమ ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రానికి పంపారు.
Mon, Feb 17 2025 12:37 AM -
కూటమిలో కుంపటి
– మరోసారి బయటపడ్డ వర్గపోరు
Mon, Feb 17 2025 12:37 AM -
ఘనంగా సంకటహర చతుర్థి
కాణిపాకం : స్వయంభు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Mon, Feb 17 2025 12:37 AM -
భయపెడుతున్న జీబీఎస్ వైరస్
● కబళిస్తున్న మహమ్మారి ● కేసుల నమోదుతో ఆందోళన ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్య నిపుణులుMon, Feb 17 2025 12:37 AM -
పశువులను కబేళాలకు తరలిస్తూ రూ.లక్షల్లో సంపాదన
డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కోవూరు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు నీచ స్థితికి దిగజారిపోయారు.
Mon, Feb 17 2025 12:37 AM -
అతిగా ప్రవర్తించే వారి లెక్కలు తేలుస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
Mon, Feb 17 2025 12:36 AM -
పూలే దంపతుల విగ్రహావిష్కరణ
నెల్లూరు (టౌన్): నగరంలోని పప్పులవీధిలో ఉన్న వీవీఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఆవరణలో బండారు ఈశ్వరమ్మ పొదుపు గ్రూపు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆదివారం హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొంగూరు నారాయణ ఆవిష్కరించా
Mon, Feb 17 2025 12:36 AM -
కూటమికి కొమ్ముకాస్తే కష్టాలే!
నెల్లూరు(బారకాసు)/వెంకటగిరి (సైదాపురం): ప్రజా సేవే లక్ష్యంగా అధికారులు పని చేయాలని, కూటమి నేతలకు కొమ్ముకాస్తూ.. వారిచ్చే మౌఖిక ఆదేశాలను పాటిస్తే భవిష్యత్‌లో కష్టాలు తప్పవని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
Mon, Feb 17 2025 12:36 AM -
పరిహారంలో దగా
విజయవాడ–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టిన భూసేకరణ పరిహారంపై సీతారామపురం మండల రైతులకు కూటమి సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తోంది. నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా భూములు లాక్కొంటున్నారని రైతులు లబోదిబోమంటున్నారు.
Mon, Feb 17 2025 12:36 AM -
" />
మూడు చోట్ల సంతలు.. చేతులు మారిన రూ.లక్షలు
అరె!
మీరు మాకన్నా
మేయడంలో
గొప్పోళ్లు!
తినడంలో
మిమ్మల్ని
Mon, Feb 17 2025 12:36 AM -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వింజమూరు(ఉదయగిరి): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బుక్కాపురంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కృష్ణ (48) తనకున్న నాలుగెకరాల వ్యవసాయ భూమిలో పైరుకు నీరు పెట్టేందుకు ఉదయం 6.30 గంటల సమయంలో వెళ్లారు.
Mon, Feb 17 2025 12:36 AM -
సిమెంట్ రోడ్డుకు అడ్డంగా గోడ..!
● పరిహారం చెల్లించలేదంటూ
వ్యక్తి వినూత్న నిరసన
Mon, Feb 17 2025 12:36 AM -
దేశ సంపదను దోచేయడమే లక్ష్యంగా నిర్ణయాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ సంపద, వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే లక్ష్యంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు.
Mon, Feb 17 2025 12:36 AM -
" />
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మరొకరికి గాయాలు
Mon, Feb 17 2025 12:36 AM -
ముందస్తు సర్జరీలతో మెనోపాజ్
నెల్లూరు(అర్బన్): చిన్న వయస్సులోనే ఆపరేషన్లు చేసి గర్భ సంచులను తొలగించడం ద్వారా మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఢిల్లీకి చెందిన ఇండియన్ మెనోపాజ్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అంజూసోనీ పేర్కొన్నారు.
Mon, Feb 17 2025 12:35 AM -
" />
మలివయసులో ఆదరణ కరువై..
● మనస్తాపంతో వృద్ధురాలి ఆత్మహత్య
Mon, Feb 17 2025 12:35 AM -
రేషన్ బియ్యం కోటాకు కోత
నెల్లూరు(పొగతోట): జిల్లాలో రేషన్ బియ్యం సరఫరాలో సమస్యలు నెలకొన్నాయి. చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన దానికన్నా తక్కువ స్థాయిలో రేషన్‌ను అందించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి దుకాణానికి పది నుంచి 20 శాతం కోత విధించారని సమాచారం.
Mon, Feb 17 2025 12:35 AM