-
జలోత్సవాలకు సహకరించండి
రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జలోత్సవాలకు ప్రజలు సహకరించాలని అదనపు జిల్లాధికారి శివానంద పిలుపు ఇచ్చారు. జిల్లా పంచాయతీ సభాభవనంలో జిల్లా యంత్రాంగం, జెడ్పీ, గ్రామీణ తాగునీటి పథకం, కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
-
బైబై బొమ్మై పోస్టర్ ప్రదర్శన
హుబ్లీ: శిగ్గావి అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ నేతృత్వంలో దుండసి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలు, స్థానికులు బైబై బొమ్మై అనే పోస్టర్‌ను ప్రదర్శించి కాంగ్రెస్ అభ్యర్థి యాసిన్ అహ్మద్ ఖాన్ పఠాన్‌కు మద్దతు ప్రకటించారు
Sat, Nov 09 2024 01:02 AM -
వేడుకగా సహస్రార్జున జయంతి
హుబ్లీ: సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజం మూల పురుషుడు మహా సామ్రాట్ సహస్రార్జున మహారాజ జయంతి వేడుక నగరంలో గురు, శుక్రవారాల్లో ఘనంగా జరిగింది. తుళజా భవాని ఆలయంలో ఎస్ఎస్కే కేంద్రం పంచ సమితి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.
Sat, Nov 09 2024 01:02 AM -
‘ఆ మంత్రికి కేసులు పెట్టడమే పని’
హుబ్లీ: రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గేకు తమ శాఖ బాధ్యతల కన్నా ఇతరులపై వెతికివెతికి కేసులు నమోదు చేయడమే పనిగా పెట్టుకున్నారని బెంగళూరు యువ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపించారు. స్థానిక మీడియాతో మాట్లాడిన ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం తనను సంప్రదించిందన్నారు.
Sat, Nov 09 2024 01:01 AM -
మెరుగైన ఫలితాలకు కృషి చేయండి
రాయచూరు రూరల్: తాలూకా స్థాయిలో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని బీఈఓ చంద్రశేఖర్ భండారి పేర్కొన్నారు. శుక్రవారం స్టేషన్ బజార్ ప్రభుత్వ హైస్కూలులో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
Sat, Nov 09 2024 01:01 AM -
త్వరితగతిన అమృత్ 2.0 ప్రాజెక్టు పనులు
హొసపేటె: అమృత్ 2.0 ప్రాజెక్టు కింద మరియమ్మనహళ్లి, కమలాపుర, హగరిబొమ్మనహళ్లి, కూడ్లిగి, కొట్టూరు, హూవిన హడగలి తాలూకాలకు తాగునీటి సరఫరాకు పెండింగ్‌లో ఉన్న పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ ఆదేశించారు.
Sat, Nov 09 2024 01:01 AM -
ఓబవ్వ జయంతి ఏర్పాట్లపై సమీక్ష
హొసపేటె: ఒనకె ఓబవ్వ వీర వనితగా ఆదర్శమని, నవంబర్ 11న ఓబవ్వ జయంతిని అర్థపూర్ణంగా నిర్వహించాలని సహాయ జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప తెలిపారు. జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జరిగిన వీర వనిత ఒనకె ఓబవ్వ జయంతి పూర్వ భావి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.
Sat, Nov 09 2024 01:01 AM -
ప్రతిభా కారంజిలు ఉత్తమ వేదికలు
కేజీఎఫ్ : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ప్రతిభా కారంజీలు ఉత్తమ వేదికలని బీఈఓ మునివెంకటాచారి తెలిపారు. శుక్రవారం నగరంలోని రాబర్ట్సన్ పేట మహావీర్ జైన్ పాఠశాలలో నిర్వహించిన ప్రతిభా కారంజి పోటీలను ప్రారంభించి మాట్లాడారు.
Sat, Nov 09 2024 01:01 AM -
కూలిన భవనం.. తప్పిన ముప్పు
కోలారు: బంగారు పేట పట్ణణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని కేఈబీ రోడ్డులో ఉన్న బూదికోట రాజ్‌కుమార్‌కు చెందిన భవనం శుక్రవారం తెల్లవారుజామున పక్కకు వాలిన విషయాన్ని ఇంటిలోని వారు గమనించి బయటకు వచ్చేశారు.
Sat, Nov 09 2024 01:01 AM -
ఈడీ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు
ప్రచార పర్వంSat, Nov 09 2024 01:01 AM -
యోగా టీచర్ హత్యకు సుపారీ
గౌరిబిదనూరు: యోగా టీచర్ హత్యకు సుపారీ తీసుకున్న నిందితులు ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయినట్లు బాధితురాలు నటించడంతో చనిపోయిందని భావించి గుంతలో పడేసి వెళ్లారు. బాధితురాలు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Sat, Nov 09 2024 01:01 AM -
పసిపిల్లలను మింగిన నీటి గుంత
తుమకూరు: ఎత్తినహొళె కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గుంత ఇద్దరు చిన్నారులను బలిగొంది. ఈ విషాద ఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా హుచ్చనహట్టి వద్ద జరిగింది. మృతులను గ్రామానికి చెందిన యదువీర్(7), మనోహర్(9)గా గుర్తించారు.
Sat, Nov 09 2024 01:01 AM -
బనశంకరీమాతకు ప్రత్యేక అలంకరణ
బనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దేవత బనశంకరీదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. శుక్రవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
Sat, Nov 09 2024 01:00 AM -
మారెమ్మకు గాజుల అలంకరణ
బొమ్మనహళ్లి: కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా బొమ్మనహళ్లి పరిధిలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ వార్డు, పరంగిపాళ్య గ్రామంలో మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వినయ్ కుమార్ దీక్షిత్ మారెమ్మ తల్లిని గాజులు, వివిధ పుష్పాలు, తులసిమాలతో అలంకరించారు.
Sat, Nov 09 2024 01:00 AM -
" />
క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
మండ్య: విద్యార్థులకు మాత్రమే కాదు, అన్ని స్థాయిల్లో పని చేసే ఉద్యోగులకు క్రీడలు అవసరమని, క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని జిల్లా ఇన్చార్జి, వ్యవసాయ శాఖా మంత్రి ఎన్.చెలువరాయస్వామి అభిప్రాయపడ్డారు.
Sat, Nov 09 2024 01:00 AM -
ఎమ్మెల్యే మునిరత్న కేసు దర్యాప్తు ముమ్మరం
శివాజీనగర: మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజరాజేశ్వరి నగర ఎమ్మెల్యే మునిరత్నం కేసును దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈకేసులో బాధితురాలిని వికాససౌధకు తీసుకెళ్లి మహాజరు జరిపారు.
Sat, Nov 09 2024 01:00 AM -
భాషా సంస్కృతులను పెంచి పోషించాలి
మైసూరు: భారతదేశం వివిధ భాషలు, సంగీతం, సంస్కృతుల సంగమం, వాటిని పెంచి పోషించాలని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Sat, Nov 09 2024 01:00 AM -
మరమ్మతులు మరింత సులభం!
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ పరిధి బోడగుట్ట సమీపంలో బ్రేక్‌డౌన్ కార్యాలయం వెనకాల రైల్వే అధికారులు కొత్తగా రైల్వే గూడ్స్ సిక్లైన్ షెడ్డును నిర్మిస్తున్నారు.
Sat, Nov 09 2024 01:00 AM -
48కిలోల గంజాయి స్వాధీనం
కాశిబుగ్గ: వరంగల్ రైల్వే స్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకుని వారి నుంచి 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ సీఐ సురేందర్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Nov 09 2024 01:00 AM -
మలేషియా గడ్డపై పేరిణి నృత్యప్రదర్శన
జనగామ: తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మలేషియాలో నేడు(శనివారం) జరుగనున్న పేరిణి నృత్య ప్రదర్శనకు జనగామ కళాకారుడికి ఆహ్వానం వచ్చింది.
Sat, Nov 09 2024 12:59 AM -
" />
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి..
● జన్మదినం ముందురోజే అఘాయిత్యం
Sat, Nov 09 2024 12:59 AM -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
డోర్నకల్: మానుకోట జిల్లా డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం గూడ్స్ రై లు పట్టాలు తప్పింది.
Sat, Nov 09 2024 12:59 AM -
" />
కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్‌గా షమిత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్( ఐక్యూఏసీ) డైరెక్టర్‌గా జువాలజీ విభాగం ఆచార్యులు షమిత నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
Sat, Nov 09 2024 12:59 AM -
ఇక తెలుగులోనే..
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులు.. ప్రధానంగా రైతులకు విద్యుత్ సంబంధిత సమాచారం సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
Sat, Nov 09 2024 12:59 AM -
టెక్నోజియాన్– 24 షురూ..
Sat, Nov 09 2024 12:59 AM