-
ఉపాధ్యాయినులకు పూలే అవార్డులు
శ్రీకాకుళం కల్చరల్/జి.సిగడాం: తిరుపతికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఎంపవర్మెంట్ నిర్వాహకులు ఉపాధ్యా వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు ఆదివారం విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో సావిత్రిబాయి పూలే లెగసీ అవార్డులను ప్రదానం చేశారు.
-
పీఆర్సీ కమిషన్ నియమించాలి
శ్రీకాకుళం: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mon, Jan 05 2026 07:27 AM -
జనవిజ్ఞాన వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): పెట్రోల్ నిక్షేపాల కోసం వెనెజులా దేశంపై అమెరికా దాడి చేయడం దుర్మార్గమని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
ఎస్‌ఎస్‌ఆర్‌పురం విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ స్టడీస్ ఫెస్టివల్–2026 జిల్లా స్థాయి పోటీల్లో సంతసీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
Mon, Jan 05 2026 07:27 AM -
చేనేత..ఏదీ చేయూత?
● చతికిల పడిన చేనేత రంగం ● గిట్టుబాటు కాని మజూరీలు ● కార్మికులకు ప్రోత్సాహం కరువు ● ప్రత్యామ్నాయ వృత్తుల్లో చేనేత కుటుంబాలుMon, Jan 05 2026 07:27 AM -
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Jan 05 2026 07:27 AM -
ప్రభుత్వ స్థలాల ఆక్రమణ!
● ఇచ్ఛాపురంలో ఇష్టారాజ్యంగా కబ్జాలు ● పట్టించుకోని అధికారులుఇచ్ఛాపురం:
Mon, Jan 05 2026 07:27 AM -
" />
బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సోంపేట: సోంపేట పట్టణానికి చెందిన తెల్లి అవినాష్ (23) అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోంపేట పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Jan 05 2026 07:27 AM -
మహిళా క్రికెట్ నెట్స్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హామీఇచ్చారు.
Mon, Jan 05 2026 07:27 AM -
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధులు, పాక్షిక దృష్టి లోపం ఉన్నవారి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని, ఈ గొప్ప ఆవిష్కరణ ద్వారా వారు విద్యావంతులుగా మారి సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
Mon, Jan 05 2026 07:27 AM -
" />
టీడీపీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా
● రెచ్చిపోతున్న అక్రమార్కులు ● డీసిల్టింగ్ మాటున సై‘ఖతం’ ● యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు ● నిత్యం వందలాది వాహనాలతో తరలింపు ● మా రాజ్యం.. మా ఇష్టం అంటూ బెదిరింపులు ● మామూళ్ల మత్తులో సహకరిస్తున్న అధికారులుచట్ట విరుద్ధంగా తవ్వకాలు
Mon, Jan 05 2026 07:27 AM -
ఎరువు..బరువు
ఆరుగాలం కష్టించే అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవ‘సాయం’ ఇబ్బందిగా మారింది. ‘భరోసా’ లేక భారంగా తయారైంది. ఈ క్రమంలోనే సకాలంలో ఎరువులు అందక రైతులకు దిక్కుతోచనని దుస్థితి దాపురించింది. అవసరాలకు అనుగుణంగా యూరియా..
Mon, Jan 05 2026 07:27 AM -
ఉరకలేసిన ఉత్సాహం
చంద్రగిరి మండలంలోని చిన్నారామపురంలో ఆదివారం ఘనంగా పశువుల పండుగ నిర్వహించారు. కోడెగిత్తలను గుంపులు గుంపులుగా పరుగులెత్తించారు. జోరుగా దూసుకువస్తున్న ఎడ్లను నిలువరించేందుకు యువకులు పోటీ పడ్డారు. గిత్తలకు కట్టిన పలకను చేజిక్కించుకునేందుకు తలపడ్డారు.
Mon, Jan 05 2026 07:27 AM -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 88,662 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,417 మంది భక్తులు తలనీలాలు అర్పించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
ఆలయాల భద్రత గాలికి
తిరుపతి మంగళం : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా మాట్లాడారు.
Mon, Jan 05 2026 07:27 AM -
" />
కష్టాలు అన్నీఇన్నీ కావు
యూరియా కోసం నానా తిప్పలు పడాల్సి వస్తోంది. పైగా ఎరువు ధరలు పెంచేశారు. దీంతో పెట్టుబడి ఎక్కువ అయిపోతోంది. ప్రభుత్వం ఇలా పట్టించుకోకపోవడం సరికాదు. ధాన్యానికి అయినా సరైన గిట్టుబాటు ధర కల్పిస్తారా లేదా అనే అందోళన తప్పడం లేదు. చంద్రబాబు పాలనతో రైతుల కష్టా లు అన్నీ ఇన్నీ కావు.
Mon, Jan 05 2026 07:27 AM -
" />
సీమ ద్రోహి చంద్రబాబు
వరదయ్యపాళెం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపి వేసి సీమ ద్రోహిగా చంద్రబాబు కుట్రలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష విమర్శించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
" />
వీఆర్‌కు చిట్టమూరు ఎస్ఐ
చిట్టమూరు : కోడి పందేలను అరికట్టడంలో విఫలమైన చిట్టమూరు ఎస్ఐ చిన బలరామయ్యను వీఆర్‌కు పంపించినట్లు సమాచారం. మండలంలోని దరఖాస్తు గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడి పందేలా స్థావరంపై సాక్షి పత్రిలో ఆదివారం పడగ విప్పిన పందేలు శీర్షికతో కథనం ప్రచురితమైంది.
Mon, Jan 05 2026 07:27 AM -
దొంగల ముఠా అరెస్ట్
పాకాల : మండలంలోని కోనప్పరెడ్డిపల్లెలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ముగ్గురు దొంగలు శనివారం రాత్రి చోరీకి యత్నించారు. స్థానికులు గుర్తించి వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. దొంగలను చితకబాది పోలీసులకు అప్పగించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
నిలకడగా కేజీబీవీ విద్యార్థిని ఆరోగ్యం
తడ: కేజీబీవీ కళాశాలలో శనివారం రాత్రి మిద్దైపె నుంచి పడి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని వెంకటలక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధిని చికిత్సపొందుతోంది. వివరాలు..
Mon, Jan 05 2026 07:27 AM -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
తిరుపతి అర్బన్ : రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీఆర్ఎస్ఏ (ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్) జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో ఏపీఆర్ఎస్ఏ ఉద్యోగులకు కేటాయించిన భవనంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
సనాతనంపై అవగాహన అవసరం
నాయుడుపేట టౌన్: సనాతన హిందూ ధర్మంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని వశిష్ట ఆశ్రమ పీఠాధిపతి స్వరూపానందగిరిస్వామి కోరారు. ఆదివారం పట్టణంలోని గాంధీపార్కు వద్ద హిందూ సమ్మేళనం నిర్వహించారు.
Mon, Jan 05 2026 07:27 AM -
పోకిరీల కిరికిరి!
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ బస్సుల్లో దూర ప్రయాణాలకు టికెట్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. గతంలో ఆధార్ ఆధారంగా సీట్ రిజర్వ్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఆ విధానానికి తిలోదకాలు ఇచ్చారు. కేవలం ఫోన్ నంబర్, ఊరు చెబితే టికెట్ రిజర్వేషన్ చేసేస్తున్నారు.
Mon, Jan 05 2026 07:27 AM -
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
రేణిగుంట : మారిషస్ అధ్యక్షుడు ఈ నెల 6న జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ మౌర్య పరిశీలించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Mon, Jan 05 2026 07:27 AM -
విశాఖ తీరాన ఎగసిన కార్మిక కెరటం
జగదాంబ: రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మిక లోకంతో విశాఖ నగరం జనసంద్రమైంది. సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శనతో నగరం ఎరుపెక్కిపోయింది.
Mon, Jan 05 2026 07:25 AM