-
చేతికొచ్చిన పంట నేలపాలు
ఒంగోలు సబర్బన్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షాలకు వివిధ రకాల పంటలు 215 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పశ్చిమ ప్రాంతంలో గురువారం సాధారణ స్థాయి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.
-
నేతలకు కిక్కిస్తూ!
ఊళ్లు ఊగిపోతూ..Sat, Apr 05 2025 02:22 AM -
సమస్యలను పరిష్కరించేలా ఆలోచించాలి
ఒంగోలు సిటీ: వ్యవస్థాపక మనస్తత్వం పెంపొందించుకోవడం, సమాజంలో ఉండే సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా ఆలోచించడం వలన పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.కిరణ్ కుమార్ అన్నారు.
Sat, Apr 05 2025 02:22 AM -
బాలికలకు కేజీబీవీల పిలుపు
మార్కాపురం/పామూరు: గ్రామీణ ప్రాంతాలకు చెంది బడిఈడు పిల్లలు, బడి మానేసిన బాలికలకు విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశాయి.
Sat, Apr 05 2025 02:21 AM -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
పెద్దదోర్నాల/పెద్దారవీడు: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో సంభవించిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..
Sat, Apr 05 2025 02:21 AM -
తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఒంగోలు సబర్బన్: ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
Sat, Apr 05 2025 02:21 AM -
శ్రీశైలం ఘాట్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
పెద్దదోర్నాల: వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన శుక్రవారం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
Sat, Apr 05 2025 02:21 AM -
" />
ఏకేయూ పెన్ కాక్ సిలాట్ పురుషుల జట్టు ఎంపిక
ఒంగోలు సిటీ: నార్త్ బెంగళూరు యూనివర్శిటీలో ఈ నెలలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పెన్ కాక్ సిలాట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రకేసరి యూనివర్శిటీ పురుషుల జట్టును స్థానిక యూనివర్శిటీ ప్రాంగణంలో శుక్రవారం ఎంపిక చేశారు.
Sat, Apr 05 2025 02:21 AM -
తప్పుడు కేసుకు ఒప్పుకోలేదని..
● ఎండీయూ వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
Sat, Apr 05 2025 02:21 AM -
జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జ్గా జేసీ
ఒంగోలు సబర్బన్: జిల్లా గ్రంథాలయ సంస్థ పర్సన్ ఇన్చార్జిగా జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ రోణంకి గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
Sat, Apr 05 2025 02:21 AM -
మైనార్టీలను మోసగించిన చంద్రబాబు
కొల్లూరు: మైనార్టీలను సీఎం చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు విమర్శించారు.
Sat, Apr 05 2025 02:13 AM -
భారీ దొంగతనం
ఇంకొల్లులోSat, Apr 05 2025 02:13 AM -
నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
బాపట్ల: జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Sat, Apr 05 2025 02:13 AM -
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కొల్లూరు: విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఇరువురు లైన్మెన్ల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందజేసినట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు.
Sat, Apr 05 2025 02:13 AM -
సంరక్షణ కేంద్రాలున్న ప్రాంతాలు..
జిల్లాలోని సముద్ర తీర గ్రామాలైన చిన్నగంజాం మండలం పరిధిలో ఏటిమొగ్గ, కుంకుడు చెట్టపాలెం, వేటపాలెం మండల పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక తీరాల వద్ద ఒక్కొక్క సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
Sat, Apr 05 2025 02:13 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
రాజుపాలెం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ సూచించారు. మండలంలోని కొండమోడు విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎస్ఈ మాట్లాడుతూ..
Sat, Apr 05 2025 02:13 AM -
" />
చికెన్ వల్ల ఎవరికీ బర్డ్‌ప్లూ సోకలేదు
నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామిSat, Apr 05 2025 02:13 AM -
రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య
నరసరావుపేటటౌన్: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి సంఘటన శుక్రవారం సాతులూరు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sat, Apr 05 2025 02:13 AM -
చీరాల క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లోSat, Apr 05 2025 02:13 AM -
పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు
కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే.
Sat, Apr 05 2025 02:13 AM -
క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బాSat, Apr 05 2025 02:13 AM -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఓ వైపు.....అకాల వర్షంతో అన్నదాతలు పండించిన పంట తడిచి రైతులను నట్టేట ముంచిందని ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కావూ
Sat, Apr 05 2025 02:13 AM -
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
గుంటూరు జిల్లా జేసీ భార్గవ్‌తేజSat, Apr 05 2025 02:13 AM -
ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించాలి
అద్దంకి రూరల్: ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలు నుంచి వచ్చి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు.
Sat, Apr 05 2025 02:13 AM -
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు.
Sat, Apr 05 2025 02:13 AM