-
" />
బ్యాంకుల్లో సీసీ కెమెరాలు మానిటర్ చేయాలి
ఏసీీపీ సతీష్
-
కాల్చొద్దు.. కలియదున్నేయండి
కోహెడ(హుస్నాబాద్): వరి పంట కోత తర్వాత రైతులు తమ పొలంలోని వరి కొయ్యలను కాలుస్తూ యాసంగి పంటకు సిద్ధం అవుతున్నారు. దాని వల్ల భూసారం దెబ్బతింటుంది. అలాగే అవసరమైన సూక్ష్మజీవులు చనిపోయి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Fri, Nov 22 2024 07:30 AM -
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
కొండపాక(గజ్వేల్): కొండపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. దీంతో రాష్ట్ర స్థాయిలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు.
Fri, Nov 22 2024 07:30 AM -
నా ఉన్నతికి ఊతం
భర్త ప్రోత్సాహం... స్నేహితురాలి సలహా..సంగారెడ్డి జోన్...●
Fri, Nov 22 2024 07:30 AM -
నమ్మకమైన సిమెంట్‌కు కేరాఫ్ సీసీఐ
అనంతగిరి: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ సిమెంట్ నమ్మకమైనదని ఢిల్లీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ అలోక్ శుక్లా అన్నారు. గురువారం వికారాబాద్‌లోని హరిత రిసార్ట్‌లో సీసీఐ సిమెంట్ డీలర్లు, సబ్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Nov 22 2024 07:29 AM -
రైతుల పక్షాన పోరాడుతాం
ఐదేళ్లుగా పెండింగ్‌లోనే..! కొడంగల్ నియోజకవర్గంలో ఐదేళ్లక్రితం మంజూరైన కమ్యూనిటీ భవనాలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.8లోu
9లోu
Fri, Nov 22 2024 07:29 AM -
చాలెంజింగ్ జాబ్ పోలీస్
పరేడ్ నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు
Fri, Nov 22 2024 07:29 AM -
మేమూ బీసీలమే
రాజకీయ రిజర్వేషన్లు కల్పించండి
● చిన్న పదవులు కూడా దక్కడం లేదు
● అంతరించి పోతున్న వృత్తులకు జీవం పోయండి
Fri, Nov 22 2024 07:29 AM -
రబీ.. రెడీ
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 20248లోu
1నుంచి టాక్సీ,
క్యాబ్ సబ్సిడీల నిలిపివేత
Fri, Nov 22 2024 07:29 AM -
" />
జేఎల్‌లో సత్తాచాటిన ‘మ్యాథ్స్ ఎడ్యుకేషనల్ ’
11 మందికి ఉద్యోగాలు
Fri, Nov 22 2024 07:28 AM -
మెనూ పాటించకపోతే చర్యలు
యాలాల: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
రైతులకు అండగా ఉంటాం
చేవెళ్ల: రైతులు పండించిన పత్తిని మొత్తం సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని దామరగిద్ద సమీపంలో ఉన్న శ్రీనివాస కాటన్ మిల్లు వద్ద గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
Fri, Nov 22 2024 07:28 AM -
అన్ని గ్యారంటీలు అమలు చేస్తాం
ధారూరు: ప్రజాపాలనలో మిగిలిన అన్ని గ్యారంటీలను వచ్చే సంవత్సరం సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ధారూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.2.01 కోట్లతో నిర్మించిన రైస్‌మిల్లు, గోదాంలను గురువారం ఆయన ప్రారంభించారు.
Fri, Nov 22 2024 07:28 AM -
ప్రమాదంలో అనంతగిరి
వికారాబాద్ అర్బన్: కార్తీక పురాణంలో పేర్కొన్న అనంతగిరులకు అన్యమత ప్రమాదం పొంచి ఉందని, అతి త్వరలోనే ఈ ప్రాంతాన్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించే దుస్థితి దాపురించిందని హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు లలిత్‌కుమార్ అన్నారు.
Fri, Nov 22 2024 07:28 AM -
లింకు రోడ్డు.. ఏళ్లుగా పాట్లు
ఎన్కెపల్లిలో అవస్థలు పడుతున్న వాహనదారులుFri, Nov 22 2024 07:28 AM -
కనుల పండువగాధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
యాలాల: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం గురువారం కనుల పండువగా నిర్వహించారు. మధ్యాహ్నం మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. అదే సమయంలో గ్రామ నాభిశిల(బొడ్రాయి) ప్రతిష్ఠాపన సైతం చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
దిగుబడి.. దిగులు
● పత్తిలో తగ్గిన పంట ఉత్పత్తులు
● మద్దతు ధర ఆశాజనంగా ఉన్నా నష్టాలు
● మరోవైపు వేధిస్తున్న కూలీల కొరత
● పెట్టుబడులు సైతం రావట్లేదని రైతుల ఆందోళన
Fri, Nov 22 2024 07:28 AM -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
దోమ: ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు.
Fri, Nov 22 2024 07:28 AM -
స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధం
కేశంపేట: బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

మావోయిస్టుల దుశ్చర్య.. పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య
సాక్షి, ములుగు: ములుగు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో మరోసారి అలజడి నెలకొంది.
Fri, Nov 22 2024 07:21 AM -
యూదుల వ్యతిరేకం.. ఐసీసీ నోటీసులపై నెతన్యాహు సీరియస్
జెరూసలేం: గాజాలో యుద్ధం నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గురువారం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.
Fri, Nov 22 2024 07:07 AM

Fri, Nov 22 2024 07:07 AM -
IFFI : గోవా సినిమా పండుగ..సందడి చేసిన స్టార్లు (ఫొటోలు)
Fri, Nov 22 2024 07:18 AM -
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

Fri, Nov 22 2024 07:16 AM -
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్

Fri, Nov 22 2024 07:11 AM