-
అదానీ కంపెనీల రేటింగ్ తగ్గింపు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్అదానీతోపాటు మరో ఏడుగురు అధికారులపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ప్రముఖ స్టాక్‌మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ స్పందించింది. అదానీ గ్రూప్ స్టాక్లను రివ్యూచేసి రేటింగ్ ఇచ్చింది.
Sat, Nov 23 2024 08:10 AM -
రియల్ ఎస్టేట్‌లో ఈక్విటీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలో ప్రస్తుత సంవత్సరం ఈక్విటీ పెట్టుబడులు 49 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక తెలిపింది.
Sat, Nov 23 2024 08:08 AM -
Ind vs Aus: తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
Australia vs India, 1st Test Day 2 At Perth:తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్
Sat, Nov 23 2024 08:02 AM -
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు..
Sat, Nov 23 2024 08:02 AM -
కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం
161 జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకోSat, Nov 23 2024 07:59 AM -
ప్రజలకు పథకాలు చేరువ చేశాం
చిన్నశంకరంపేట(మెదక్)/పాపన్నపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Nov 23 2024 07:59 AM -
ఆయిల్‌పామ్‌తో అధిక దిగుబడి
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి ప్రతాప్‌సింగ్Sat, Nov 23 2024 07:59 AM -
కేసీఆర్ ఫాంహౌస్‌ను వీడాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుSat, Nov 23 2024 07:59 AM -
ప్రజాసేవకు అంకితం కావాలి
● ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ● నూతన కానిస్టేబుళ్లకు నియామకఉత్తర్వులు అందజేతSat, Nov 23 2024 07:59 AM -
నాణ్యమైన విద్యను అందించాలి
మెదక్‌జోన్: విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్‌పై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Nov 23 2024 07:58 AM -
మల్కాపూర్ అభివృద్ధి భేష్
తూప్రాన్: మండలంలోని ఆదర్శ గ్రామం మల్కా పూర్ అభివృద్ధిలో భేష్ అని ఒడిశా రాష్ట్రం సుందర్‌గఢ్ జిల్లా ప్రజాప్రతినిధులు కితాబిచ్చారు. రాష్ట్రంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు.
Sat, Nov 23 2024 07:58 AM -
" />
పకడ్బందీగా డేటా ఎంట్రీ
నర్సాపూర్ రూరల్: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో డేటా ఎంట్రీని పరిశీలించి మాట్లాడారు.
Sat, Nov 23 2024 07:58 AM -
" />
ఈఎల్స్ మంజూరు చేయండి: టీపీటీఎఫ్
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేయాలని కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ..
Sat, Nov 23 2024 07:58 AM -
విత్తనోత్పత్తి.. రైతుకు సంపత్తి
●
నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా..
Sat, Nov 23 2024 07:58 AM -
సీసీఐ కేంద్రాలను వినియోగించుకోవాలి
చేవెళ్ల: పత్తి సాగు చేసిన రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు.
Sat, Nov 23 2024 07:58 AM -
" />
● ఉలెన్ దుప్పట్ల ఊసే లేదు
కడ్తాల్: మండల కేంద్రంలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలతో పాటు మండల పరిధిలోని మైసిగండిలో గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, ముద్వీన్ గ్రామంలో సాంఘీక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాలు ఉన్నాయి.
Sat, Nov 23 2024 07:58 AM -
చలికి గజగజ
కడ్తాల్: మైసిగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కుళాయిల వద్ద చన్నీటి స్నానాలు చేస్తున్న విద్యార్థులు
సమస్యల వలయంలో
సంక్షేమ హాస్టళ్లు
● పని చేయని వాటర్ హీటర్లు
Sat, Nov 23 2024 07:58 AM -
" />
● దుప్పట్లు ఓకే.. వేడి నీళ్లు లేక వణుకే
చేవెళ్ల: మండలకేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో విద్యార్థులకు వేడినీటి వసతి లేకపోవడంతో చల్లటి నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ 3 నుంచి 10 వతరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటీవలే దుప్పట్లు అందించారు. వాటితో రాత్రి చలిని తట్టుకునేందుకు కొంత వెసులుబాటు అయింది.
Sat, Nov 23 2024 07:58 AM -
అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కోహెడ’
తుర్కయంజాల్: కోహెడలో నూతన మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుడు పి.ఉదయ్‌కుమార్ తెలిపారు. కోహెడలో నిర్మించనున్న మార్కెట్ స్థలాన్ని శుక్రవారం నూతన పాలకవర్గం, అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

● వేడినీటికీ.. తాగునీటికీ తిప్పలు
ఆమనగల్లు: పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థులు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ చెడిపోవడంతో మంచినీటిని రోజూ కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ 35 మంది విద్యార్థులు ఉన్నారు. గత నెలలో అవసరమైన బెడ్షీట్లు, బ్లాంకెట్లు అందించారు.
Sat, Nov 23 2024 07:57 AM -
మాక్ టెస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
తుక్కుగూడ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 పరీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు రెండు ఫ్రీ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్టుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అ
Sat, Nov 23 2024 07:57 AM -
" />
● విషసర్పాల భయం
యాచారం: విషసర్పాల భయంతో నందివనపర్తి దళిత అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం విద్యార్థులు కంటికి కునుకు లేకుండా గడుపుతున్నారు. వసతి గృహం చుట్టూ కంపచెట్లు, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. చీకటి పడిందంటే చాలు విషసర్పాలు వసతి గృహంలోకి వస్తున్నాయి.
Sat, Nov 23 2024 07:57 AM
-
పెళ్లిళ్ల సీజన్.. లెహంగాలో అవనీత్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
Sat, Nov 23 2024 08:11 AM -

ఇదే కొనసాగితే మీకు రాజకీయ మనుగడ ఉండదు జాగ్రత్త.. కాకాణి మాస్ వార్నింగ్