-
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్
హైదరాబాద్: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు.
-
విధ్వంసం సృస్టించిన సురేశ్ రైనా
బిగ్ క్రికెట్ లీగ్-2024 ఎడిషన్‌లో ఇవాళ (డిసెంబర్ 22) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సథరన్ స్పార్టన్స్‌తో జరుగుతున్న అంతిమ పోరులో ముంబై మెరైన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సథరన్ స్పార్టన్స్‌కు టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా సారథ్యం వహిస్తుండగా..
Sun, Dec 22 2024 09:24 PM -
ఇంటిపై రాళ్ల దాడి.. రియాక్ట్ అయిన అల్లు అరవింద్
జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడి చేశారు. ఆ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపై ఆయన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sun, Dec 22 2024 09:22 PM -
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన కిషన్‌రెడ్డి
ఢిల్లీ : అల్లు అర్జున్ ఇంటిపై పలువురు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇది రాష్ట్రంలోని శాంతి భద్రతలను దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన ఆయన అభివర్ణించారు.
Sun, Dec 22 2024 09:11 PM -
ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్.. ఎక్కడో తెలుసా?
కొన్ని కంపెనీలు దసరాకు బోనస్‌లు ఇవ్వడం, దీపావళికి గిఫ్ట్స్ ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. మరికొన్ని సంస్థలు బోనస్‌లు, బహుమతుల ఊసేలేకుండా మిన్నకుండిపోతాయి.
Sun, Dec 22 2024 09:09 PM -
నాగబాబు బెర్త్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం.
Sun, Dec 22 2024 08:55 PM -
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.
Sun, Dec 22 2024 08:41 PM -
'స్టాప్ చీప్ పాలిటిక్స్ ఆన్ అల్లు అర్జున్'.. సోషల్‌మీడియాలో వైరల్
హీరో అల్లు అర్జున్ ఇంటిపై OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు రాళ్ల దాడి జరగడంతో అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 24 గంటలుగా తెలంగాణలో అల్లు అర్జున్ టాపిక్ మాత్రమే వైరల్ అవుతుంది.
Sun, Dec 22 2024 08:27 PM -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్.. తొలి వన్డేలో విండీస్ ఘోర పరాజయం
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
Sun, Dec 22 2024 07:54 PM -
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం
వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరోసారి బయటపడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ఘటన బట్టబయలైంది.
Sun, Dec 22 2024 07:41 PM -
హ్యాట్రిక్ డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. షఫీక్ ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఏడు సార్లు డకౌట్లు అయ్యాడు.
Sun, Dec 22 2024 07:35 PM -
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది.
Sun, Dec 22 2024 07:23 PM -
70 గంటల పని: ప్రముఖ సీఈఓ ఏమన్నారంటే?
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు.
Sun, Dec 22 2024 07:00 PM -
టెస్ట్ సిరీస్‌లో విఫలమయ్యాడు.. బీబీఎల్‌లో ఇరగదీశాడు..!
టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీని బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు.
Sun, Dec 22 2024 06:24 PM -
వెళ్లిపోకు నా ప్రాణమా! బోరున విలపించిన సృజన
క్యాన్సర్‌తో పోరాడి ఓడిపోయిన నేపాల్‌కు చెందిన సోషల్ మీడియా సెన్సేషన్ బిబేక్ పంగేని అంత్యక్రియలు న్యూయార్క్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా అతని భార్య సృజన సుబేది బోరున విలపించారు. దీనికి సంబంధించిన వీడియో పలువురి చేత కంట తడిపెట్టిస్తోంది.
Sun, Dec 22 2024 06:06 PM -
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి
హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద OU జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. వారందరూ ఒక్కసారిగా బన్నీ ఇంటిలోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు.
Sun, Dec 22 2024 05:53 PM -
ప్రపంచంలో అతిచిన్న కెమెరా ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఇమేజ్ సెన్సర్ చిప్. అమెరికన్ కెమెరాల తయారీ కంపెనీ ‘ఓమ్నివిజన్’ కెమెరాల్లో ఉపయోగించే ఈ ఇమేజ్ సెన్సర్ చిప్‌ను ‘ఓవీఎం 6948’ పేరుతో ఇటీవల రూపొందించింది.
Sun, Dec 22 2024 05:46 PM -
రేవతి కుటుంబం కోసం వెళ్లాను.. జగపతి బాబు ఫస్ట్ రియాక్షన్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Sun, Dec 22 2024 05:28 PM -
150 ఏళ్ల నాటి మెట్లబావి వెలుగులోకి, వారసురాలి స్పందన
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో అరుదైన మెట్లబావి (Stepwell) వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తవ్వకాల్లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం గుర్తించింది.
Sun, Dec 22 2024 05:28 PM -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
Sun, Dec 22 2024 05:22 PM -
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే..
Sun, Dec 22 2024 05:17 PM -
అల్లు అర్జున్ మేనేజర్‌కు ముందే చెప్పాం: ఏసీపీ
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల సీసీటీవి ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పుష్ప2 ప్రీమియర్స్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఫైర్ అయ్యారు.
Sun, Dec 22 2024 04:59 PM -
లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన సమస్య
హైదరాబాద్, నగరంలోని కొంపల్లి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మహిళకు పుట్టుకతోనే రెండు కిడ్నీలు కలిసిపోయి ఉండడంతో పాటు.. వాటిలో కుడివైపు కిడ్నీ ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా కింది భాగంలో ఏర్పడింది.
Sun, Dec 22 2024 04:57 PM
-
అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన సీఎం రేవంత్
హైదరాబాద్: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సీఎం రేవంత్‌రెడ్డి ఖండించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారుల్ని ఆదేశించారు.
Sun, Dec 22 2024 09:51 PM -

Sun, Dec 22 2024 04:57 PM -
ప్రియురాలిని పెళ్లిచేసుకోబోతున్న అమెజాన్ ఫౌండర్ బెజోస్ (ఫోటోలు)
Sun, Dec 22 2024 09:06 PM -
Soniya Akula: సోనియా పెళ్లికి పెద్దోడు డుమ్మా! ఎందుకబ్బా? (ఫోటోలు)
Sun, Dec 22 2024 07:52 PM