-
ప్రమాణం చేయకుండానే సర్పంచ్ మృతి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు.
-
నేడు జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించనున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గురువారం ఉత్తర ప్రదేశ్లో కీలకమైన జాతీయ స్మారకాన్ని ప్రారంభించనున్నారు.
Thu, Dec 25 2025 06:35 AM -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీ.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రదుర్గ జిల్లా గోర్లతు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోగా.. ప్రయాణికుల్లో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు.
Thu, Dec 25 2025 06:28 AM -
సిగ్గు లేని దేశం...
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ డిబేట్లో భారత్, పాకిస్తాన్ విద్యార్థుల మధ్య వాడీవేడిగా సంవాదం జరిగింది.
Thu, Dec 25 2025 06:25 AM -
మహిళా సౌరభం
మోత్కూరు :
Thu, Dec 25 2025 06:17 AM -
పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యం
● టీచర్లు దండించే ప్రయత్నం చేయగా గేటు దూకి పారిపోయిన చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన విద్యార్థి
● మేడ్చల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
Thu, Dec 25 2025 06:17 AM -
అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ ఎన్నిక
కనగల్ : కనగల్ మండలం దర్వేశిపురంలో బుధవారం అర్చక ఉద్యోగ సంఘం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
Thu, Dec 25 2025 06:17 AM -
యాదగిరిగుట్టకు బ్యాటరీ వెహికిల్ అందజేత
యాదగిరిగుట్ట : భువనగిరి మండలం అనాజీపురం గ్రామానికి చెందిన పన్నాల సుభాషిని, వెంకట్రాంరెడ్డి దంపతులతో పాటు కుటుంబ సభ్యులు పన్నాల జగన్మోహన్రెడ్డి జ్ఞాపకార్థం రూ.7.50లక్షలు విలువ చేసే బ్యాటరీ వాహనాన్ని యాదగిరిగుట్ట ఆలయ అధికారులు బుధవారం అందజేశారు.
Thu, Dec 25 2025 06:17 AM -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
నకిరేకల్ : నకిరేకల్ పట్టణంలో మూడు రోజుల క్రితం మేనమామను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు.
Thu, Dec 25 2025 06:17 AM -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
భువనగిరి : వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన బీబీనగర్ మండల పరిధిలోని మాదారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Thu, Dec 25 2025 06:17 AM -
ఇసుక ఉచితం.. దోపిడీ నిజం
ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళుతూ..
ఉపగ్రహాన్ని కక్ష్యలో విడిచి పెడుతున్న వాహక నౌక
Thu, Dec 25 2025 06:17 AM -
" />
ఎల్వీఎం3–ఎం6 వరుసగా తొమ్మిదోసారి విజయం
● సురక్షితంగా కక్ష్యలోకి చేరిన అమెరికా ఉపగ్రహం ● హర్షించిన జనంThu, Dec 25 2025 06:17 AM -
" />
క్రైస్తవులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ శుభాకాంక్షలు
పుంగనూరు : క్రిస్మస్ను పురస్కరించుకుని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి విడివిడిగా శుభాకాంక్షలు తెలిపారు.
Thu, Dec 25 2025 06:17 AM -
స్టార్టర్లు, మోటార్లు చోరీ
తిరుపతి రూరల్: మండలంలోని కుంట్రపాకం పంచాయతీ పరిధిలోని పొలాల్లో మంగళవారం రాత్రి 5 చోట్ల స్టార్టర్లు, విద్యుత్ వైర్లు, మోటార్లు చోరీ చేశారు. చోరీకి గురైన స్టార్టర్లు, మోటార్లు, వైర్లు సుమారు రూ.1.50 లక్షల చేస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Thu, Dec 25 2025 06:17 AM -
" />
స్మార్ట్ మీటర్లను లోకేష్ పగలగొట్టమన్నారు
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా లోకేష్ మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు అమర్చితే వాటిని పగలగొట్టమని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారే స్మార్ట్ మీటర్లు అమర్చడం ఎంత వరకు న్యాయం. అధికారంలో ఉంటే ఒక మాట.. అధికారం లేకుంటే మరో మాట చెప్పడం సరికాదు.
Thu, Dec 25 2025 06:17 AM -
" />
ఆదానీ, అంబానీ స్మార్ట్ మీటర్లు మాకొద్దు
ఆదానీ, అంబానీకి చెందిన ప్రైవేటు స్మార్ట్ మీటర్లు మాకొద్దు. 400 విలువ చేసే స్మార్ట్ మీటర్లకు 90 నెలల వ్యవధిలో ఒక్కో మీటర్ నుంచి రూ.8 వేలు వసూలు చేస్తారు. సామాన్యులు మీటర్లకు రీచార్జి చేయించుకోవడం సులభం కాదు. ఇప్పటికే కొన్ని స్మార్ట్ మీటర్లు అమర్చారు.
Thu, Dec 25 2025 06:17 AM -
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.33.25 లక్షల నష్టం
తిరుపతి రూరల్: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ పేరుతో ఒక వ్యక్తిని మోసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు..
Thu, Dec 25 2025 06:17 AM -
తిరుపతిలో స్మార్ట్రగడ
‘ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. అవి సామాన్యులకు పెనుభారం. వాటిని పగులగొట్టేయండి.’ ఇదీ నాడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ మాట. గద్దెనెక్కిన అనంతరం చల్లగా స్మార్ట్ మీటర్ల అమరిక.. జనం నాడు లోకేష్ చెప్పిన మాటలు మర్చిపోలేదు. మాకొద్దు స్మార్ట్ మీటర్లు..
Thu, Dec 25 2025 06:17 AM -
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యం
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Thu, Dec 25 2025 06:17 AM -
నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి
తిరుపతి సిటీ: విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని డీఈఓ కేవీఎన్ కుమార్ పిలుపునిచ్చారు.
Thu, Dec 25 2025 06:17 AM -
రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఆరుగురి ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : కేవీబీపురం మండలం, రాగిగుంట జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మంగళవారం తిరుపతి జిల్లాస్థాయి మహిళా ఉపాధ్యాయుల త్రోబాల్ పోటీలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Thu, Dec 25 2025 06:17 AM -
వైకుంఠ ఏకాదశికి పటిష్ట భద్రత
తిరుపతి క్రైం: తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో వారు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Thu, Dec 25 2025 06:17 AM -
దక్షిణాది యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్ ఎస్వీయూ
తిరుపతి సిటీ: దక్షిణాది రాష్ట్రాల యువజనోత్సవాల్లో ఎస్వీయూ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం ఎంతో గర్వకారణమని ఆ వర్సిటీ వీసీ నర్సింగరావు, రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు.
Thu, Dec 25 2025 06:17 AM -
ఎట్టకేలకు తొలగిన విద్యుత్ తీగలు
చిల్లకూరు: ఎట్టకేలకు విద్యుత్ శాఖాధికారులు స్పందించి తీగలు తొలగించారు.
Thu, Dec 25 2025 06:17 AM
-
ప్రమాణం చేయకుండానే సర్పంచ్ మృతి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు.
Thu, Dec 25 2025 07:17 AM -

ఆంధ్రప్రదేశ్లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
Thu, Dec 25 2025 06:52 AM