-
మూడు కిలోల గంజాయి స్వాధీనం
విజయనగరం క్రైమ్: అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని మూడుకిలోల గంజాయిని వన్‌టౌన్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నట్టు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.
-
రోడ్డున పడేసిన రక్తసంబంధం
చీపురుపల్లి: అండగా నిలవాల్సిన అన్నదమ్ములు శత్రువుల్లా మారారు.. అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రి కనికరించలేదు.. ఇద్దరు అన్నదమ్ములు తండ్రితో కలిసి రక్తం పంచుకుపుట్టిన మరో సోదరుడి కుటుంబంపై పగబట్టారు. అర్థరాత్రి సమయంలో ఆ కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశారు.
Sun, Nov 24 2024 03:40 PM -
ఎరువుపై ధరల బాదుడు!
Sun, Nov 24 2024 03:40 PM -
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
పార్వతీపురం టౌన్: జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీనివ్వాలని ఏపీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు కిశోర్ కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం బెలగాం రైతుబజార్ సమీపంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం నిర్వహించారు.
Sun, Nov 24 2024 03:40 PM -
ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మహారాణిపేట(విశాఖ)/విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ప్రతిపాదిత ఓటర్ల జాబితాను శనివారం జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ వరకు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 17,404 మంది దరఖాస్తు చేశారు.
Sun, Nov 24 2024 03:40 PM -
108 అంబులెన్స్ సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలి
● ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్
Sun, Nov 24 2024 03:40 PM -
కొరియర్ పేరిట వచ్చే కాల్స్‌పై తస్మాత్.. : ఎస్పీ
విజయనగరం క్రైమ్: ఇంటర్నేషనల్ కొరియర్ స్కామ్‌పై వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతూ జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, వీడియోను ఎస్పీ వకుల్ జిందల్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.
Sun, Nov 24 2024 03:40 PM -
వ్యవసాయ చెక్‌పోస్టుల వద్ద...తగ్గిన ఆదాయం!
వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.లక్షల్లో తగ్గింది. దీంతో మార్కెట్ కమిటీలకు చేకూరాల్సిన ఆదాయం పడిపోయింది. జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఉండగా వాటి ద్వారా రావాల్సిన ఆదాయానికి రూ.లక్షల్లో గండిపడడం ఆ శాఖలో చర్చనీయాంశమైంది.Sun, Nov 24 2024 03:40 PM -
అంకితభావంతో పని చేయండి : జేసీ
సాలూరు: ఉద్యోగులు నిబద్దతతో పని చేయాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జాయింట్ కలెక్టర్ శోభిక అన్నారు. పట్టణంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ సర్వీసులు ,శాఖాపరంగా జరుగుతున్న పనులపై ఆరా తీసారు.
Sun, Nov 24 2024 03:40 PM -
జాతీయ స్థాయి పోటీలకు ఏకలవ్య పాఠశాల విద్యార్థినిలు
సాలూరు: జాతీయ స్థాయి క్రీడా పోటీలకు పాచిపెంట మండలంలోని కొటికిపెంట ఏకలవ్య పాఠశాల నుంచి 12 మంది విద్యార్థినిలు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ దేవేందర్‌సింగ్ శనివారం తెలిపారు.
Sun, Nov 24 2024 03:39 PM -
No Headline
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయం తగ్గింది. దీని వల్ల మార్కెట్ కమిటీల ఆదాయానికి గండి పడింది. వ్యవసాయ ఉత్పత్తులకు విఽధించే మార్కెట్ ఫీజు ద్వారా మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది.
Sun, Nov 24 2024 03:39 PM -
తక్షణమే వితంతు పింఛన్ మంజూరు : కలెక్టర్
పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పొందే వ్యక్తి మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామి (వితంతువు)కి కుటుంబ పోషణ కోసం తక్షణమే పింఛన్ పథకం కింద అర్హత మేరకు పింఛన్‌ను మంజూరు చేయబడుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Nov 24 2024 03:39 PM -
వరి పంట పరిశీలనలో అధికారులు
విజయనగరం ఫోర్ట్: రెల్లరాల్చు పురుగు ఆశించడం వల్ల వరి పంట వెన్నులను పురుగు విరిచేయడంతో పంటకు నష్టం వాటిల్లుతుందనే అంశంపై సాక్షిలో శనివారం చి‘వరి’లో తెగుళ్లుదాడి అనే శీర్షికన ప్రచురించిన కథనానికి వ్యవసాయ అధికారులు స్పందించారు.
Sun, Nov 24 2024 03:39 PM -
29న ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరెడ్‌లో ఈ నెల 29న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Sun, Nov 24 2024 03:39 PM -
పశువుల్లో ఏఎంఆర్‌పై అవగాహన
పెంటపాడు: పశువుల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్)పై పశువైద్య సిబ్బంది పూర్తి అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి పి.మురళీకృష్ణ అన్నారు.
Sun, Nov 24 2024 03:39 PM -
విద్యార్థినిని చితక్కొట్టిన కరస్పాండెంట్
ఆకివీడు: విద్యార్థినిని స్కూల్ కరస్పాండెంట్ చితక్కొట్టిన వైనం శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది.
Sun, Nov 24 2024 03:39 PM -
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.
Sun, Nov 24 2024 03:31 PM -
Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
Sun, Nov 24 2024 03:29 PM -
వెల్లుల్లి అ‘ధర’హో
అలసత్వం వహిస్తే చర్యలు పోలీసు సిబ్బంది సమష్టిగా పనిచేసి నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని, విధుల్లో అలసత్వం సహించమని పశ్చిమగోదావరి ఎస్పీ హెచ్చరించారు. 8లో uSun, Nov 24 2024 03:28 PM -
క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
ఏలూరు టౌన్: క్రీడలు అంటే గెలుపోటములు మాత్రమే కాదనీ, సవాళ్లను స్వీకరిస్తూ కొత్త విధానాలను నేర్చుకోవడమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ అన్నారు. ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్‌మీట్–24 ముగింపు వేడుకలు శనివారం జరిగాయి.
Sun, Nov 24 2024 03:28 PM -
" />
ఎయిడెడ్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి పీఎంకే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎస్జీటీ ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.
Sun, Nov 24 2024 03:28 PM -
ధాన్యం.. దళారులపరం
లక్ష్యం కుదించి.. రైతులను వంచించి..ఆదివారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2024
Sun, Nov 24 2024 03:28 PM -
నేడు ప్రత్యేక ఓటరు నమోదు
ఏలూరు (మెట్రో): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా ఆదివారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు.
Sun, Nov 24 2024 03:28 PM

టీ20 క్రికెట్ లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ నయా రికార్డ్..!

Sun, Nov 24 2024 03:37 PM -
హష్ మనీ కేసులో ట్రంప్ కు భారీ ఊరట
హష్ మనీ కేసులో ట్రంప్ కు భారీ ఊరట
Sun, Nov 24 2024 03:30 PM