-
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది.
-
యాసంగిలోనూ వరిసాగే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్లోనూ రైతు లు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు. సీజన్ ప్రారంభమై నెలరోజులు కాగా, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25.61 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగ య్యాయి.
Fri, Jan 10 2025 04:53 AM -
ఫిల్మ్ విభాగాల్లో ఉచిత శిక్షణ: టీజీ విశ్వప్రసాద్
‘గూఢచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, చైర్మన్ టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్, బెంగళూరులో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ని ఆరంభించారు.
Fri, Jan 10 2025 04:52 AM -
చర్మకారులకు పాద‘రక్ష’!
రాయదుర్గం: పురాతన పద్ధతుల్లో చెప్పులు కుడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా బతుకుతున్న చర్మకారుల జీవితాలకు కొత్త ‘కళ’ను అద్దుతోంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ).
Fri, Jan 10 2025 04:48 AM -
ఎన్టీఆర్ డ్రాగన్‌లో టొవినో?
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
Fri, Jan 10 2025 04:48 AM -
యుద్ధంలో కాదు.. బుద్ధుడిలోనే భవిష్యత్తు
భువనేశ్వర్: ఘనమైన వారసత్వం, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని, నేడు మనం చెప్పే మాట వింటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
Fri, Jan 10 2025 04:46 AM -
పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెలనెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
Fri, Jan 10 2025 04:45 AM -
మళ్లీ స్థానిక ఎన్నికలపై చర్చ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. త్వరలోనే ఎన్నికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
Fri, Jan 10 2025 04:43 AM -
కోలీవుడ్‌లో గేమ్ చేంజ్
సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాలు కనీసం మూడు నాలుగైనా ఉండాలి. అప్పుడే సినీ లవర్స్‌కి అసలైన పండగ. కానీ ఈ పొంగల్‌కి తమిళ తెరపై ఒకే ఒక్క స్టార్ హీరో కనిపించనున్నారు. అది కూడా తెలుగు స్టార్ రామ్‌చరణ్.
Fri, Jan 10 2025 04:43 AM -
నిశేష్ X జొకోవిచ్
మెల్బోర్న్: తన కెరీర్లో ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లోనే తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి దిగ్గజ ప్లేయర్‌ను ‘ఢీ’కొనబోతున్నాడు.
Fri, Jan 10 2025 04:38 AM -
భారత ఖోఖో సారథులు ప్రతీక్, ప్రియాంక
న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ ఖోఖోలో మొట్టమొదటి సారిగా జరగబోతున్న ప్రపంచకప్ మెగా ఈవెంట్‌కు భారత జట్లను ఎంపిక చేశారు.
Fri, Jan 10 2025 04:35 AM -
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే.
Fri, Jan 10 2025 04:34 AM -
వన్డే సమరం!
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు.
Fri, Jan 10 2025 04:28 AM -
సాత్విక్–చిరాగ్ ద్వయం ముందుకు
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ తమ జోరు కొనసాగిస్తోంది.
Fri, Jan 10 2025 04:24 AM -
ఆరని అగ్నికీలలు
లాస్ ఏంజెలెస్: ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మలైన లాస్ ఏంజెలెస్ అటవీప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి.
Fri, Jan 10 2025 04:23 AM -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
ఆక్లాండ్: ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Jan 10 2025 04:21 AM -
ఎదురులేని నిశేష్
ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు.
Fri, Jan 10 2025 04:18 AM -
వన్డే సిరీస్ నుంచి రాహుల్‌కు విశ్రాంతి!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను కోరినట్లు సమాచారం.
Fri, Jan 10 2025 04:16 AM -
కేంద్ర పథకాలు సమర్థంగా అమలు చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాలని దిశ కమిటీ చైర్పర్సన్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
Fri, Jan 10 2025 03:03 AM -
ఆరుగురి మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణం
చాగల్లు: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయిన ఘటనతో భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు అన్నారు. మరణించిన భక్తుల ఆత్మలకు ఆ దేవదేవుడు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.
Fri, Jan 10 2025 03:03 AM -
వేంకటేశ్వరస్వామి భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
మధురపూడి: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.
Fri, Jan 10 2025 03:03 AM -
No Headline
సాక్షి, రాజమహేంద్రవరం: మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు.. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మధ్య మళ్లీ విభేదాల అగ్గి రగులుతోంది. ఆ మధ్య మున్సిపల్ ఎన్నికల నిర్వహణ..
Fri, Jan 10 2025 03:02 AM -
3 పొక్లెయిన్లు సీజ్
కడియం: బుర్రిలంక ఇసుక రీచ్ వద్ద అక్రమ మైనింగ్‌కు వినియోగిస్తున్న మూడు పొక్లెయిన్లను సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Jan 10 2025 03:02 AM -
పోషణ్ ప్లస్‌తో రక్తహీనతకు చెక్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనతకు చెక్ పెట్టేందుకు పోషణ్ ప్లస్ కార్యక్రమం అమలు చేస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.
Fri, Jan 10 2025 03:01 AM -
మాండలీకాలను గ్రంథస్తం చేయిస్తాం
రాజానగరం: దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో కీర్తినందుకున్న మన మాతృ భాష పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు, భాషా వికాసానికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
Fri, Jan 10 2025 03:01 AM