-
సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధం
నర్సంపేట రూరల్: వరంగల్ జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన మంగళవారం ఉదయం 10గంటలకు ప్రారంభవుతుందని వరంగల్ డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ తెలి పారు. ఈ సందర్భంగా వారు సోమవారం సైన్స్ ఫెయిర్ వివరాలను వెల్లడించారు.
-
" />
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే మాధవరెడ్డి
నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు.
Tue, Nov 26 2024 01:11 AM -
ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు సహకరించాలి
వరంగల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు.
Tue, Nov 26 2024 01:11 AM -
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
మహబూబాబాద్: లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది.
Tue, Nov 26 2024 01:11 AM -
తుమ్మలమయం
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024– 8లోu
Tue, Nov 26 2024 01:11 AM -
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తేనే బోనస్
నల్లబెల్లి: రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తుందని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు.

ఎస్సారెస్పీ రోడ్లను బాగుచేయాలి..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సుమారుగా 3లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. ఈ సారి సరిపడా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నిండా నీరు ఉండటంతో రబీ పంటకు నీరు అందుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వినతులు సత్వరమే పరిష్కరించాలి
వరంగల్: ప్రజావాణి వినతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.

3 వరకు కేంద్ర బృందం పర్యటన
అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి
Tue, Nov 26 2024 01:10 AM -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
కలెక్టర్లు డాక్టర్ సత్యశారద, ప్రావీణ్య
Tue, Nov 26 2024 01:10 AM -
No Headline
మంగళవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2024
శివోహం..
Tue, Nov 26 2024 01:10 AM -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
హన్మకొండ అర్బన్: నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మెనూ ప్రకారం భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.
Tue, Nov 26 2024 01:10 AM -
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
మహబూబాబాద్: లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదు ట సోమవారం నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది.
Tue, Nov 26 2024 01:10 AM -
ఎల్ఆర్ఎస్.. వసూళ్లు
వరంగల్ అర్బన్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో కొంత మంది వార్డు ఆఫీసర్లు అక్రమ వసూళ్లకు తెరలేపారు. స్థలాల మార్కెట్ విలువల తేడాలను చూపిస్తూ.. ఫీజుల హెచ్చు, తగ్గింపు పేరుతో యజమానులతో బేరసారాలకు దిగుతున్నారు. ‘కొంత మేరకు ఫీజు బెనిఫిట్ చేస్తాం..

నయీంనగర్: విస్తరించిన ‘కుడా’ మాస్టర్ ప్లాన్–2041ని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి సోమవారం విడుదల చేశారు.

బెదిరింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం
రఘునాథపల్లి : వ్యవసాయ భూములు, ఇంటి స్థలాల తగాదాలో దాయాదుల బెదిరింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం మండలంలోని నక్కపొక్కల తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
Tue, Nov 26 2024 01:09 AM -
వేర్వేరు కారణాలతో ముగ్గురి మృతి
నర్మెట : విషపురుగు కాటుతో మహిళ మృతిచెందిన సంఘటన కన్నెబోయినగూడెం బీక్యాతండాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు బీక్యాతండాకు చెందిన బానోత్ సుక్కమ్మ (49) ఓ రైతుకు పని నిమిత్తం కూలీకి వెళ్లింది.
Tue, Nov 26 2024 01:09 AM -
పల్లెనుంచి పరిశోధనల వరకు..
నర్సంపేట : పల్లెటూరులో మొదలైన తన ప్రస్థానం విదేశాలకు పాకింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ మేనమామ, అమ్మమ్మ సహకారంతో చదువును కొనసాగించాడు. ఉన్నత చదువులు చదివి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు.
Tue, Nov 26 2024 01:09 AM -
" />
ఇంటర్వర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీకి కేయూ జట్టు
కేయూ క్యాంపస్ : కర్ణాటక బెల్గావిలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో నేటినుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నీకి కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య సోమవారం తెలిపారు.
Tue, Nov 26 2024 01:09 AM -
మమ్ముల్ని విడిచిపోతివా బిడ్డా..
బయ్యారం : మంచి రోజులు వచ్చాయనుకుంటే మమ్ముల్ని విడిచి పోతివా బిడ్డా.. ఉద్యోగం లేకున్నా నా కొడుకు ఇన్నేళ్లు మమ్ముల్ని సాదుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచి రోజులు వచ్చాయనుకున్నాం.. కాని ఇలా మమ్ముల్ని విడిచి వెళ్లే రోజు వస్తుంది అనుకోలే కొడుకా..
Tue, Nov 26 2024 01:09 AM