-
ఆంధ్రప్రదేశ్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు శుభారంభం చేసింది.
-
చంటబ్బాయిగారి తాలుకా..!
‘వెన్నెల’ కిశోర్ ప్రధానపాత్రలో చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. చంటబ్బాయిగారి తాలూకా’ క్యాప్షన్. ఈ చిత్రంలో అనన్యా నాగళ్ల, సీయా గౌతమ్ హీరోయిన్లుగా, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలో నటించారు.
Fri, Nov 29 2024 04:24 AM -
పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది.
Fri, Nov 29 2024 04:23 AM -
భారత్‌కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్‌లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది.
Fri, Nov 29 2024 04:21 AM -
స్వియాటెక్ ‘డోపీ’
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లో అగ్ర స్థాయిలో మరోసారి డోపింగ్ ఉదంతం కలకలం రేపింది. ఇటీవలే పురుషుల నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) డోపింగ్‌లో పట్టుబడగా ఈసారి మహిళల స్టార్ ప్లేయర్ వంతు వచ్చిoది.
Fri, Nov 29 2024 04:19 AM -
మేము అదానీ వెంటే...
న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌నకు ఇన్వెస్టర్లు బాసటగా నిలుస్తున్నారు.
Fri, Nov 29 2024 04:17 AM -
‘హైబ్రిడ్’ మోడల్‌పైనే చర్చ!
దుబాయ్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది.
Fri, Nov 29 2024 04:17 AM -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం.
Fri, Nov 29 2024 04:16 AM -
క్వార్టర్స్‌లో సింధు
లక్నో: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Fri, Nov 29 2024 04:15 AM -
Telangana: పల్లెల్లో ఇథనాల్ చిచ్చు!
సాక్షి, హైదరాబాద్: పెట్రోలియం దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’ తెలంగాణ పల్లెల్లో చిచ్చు పెడుతోంది.
Fri, Nov 29 2024 04:10 AM -
ముగిసిన ఇఫీ వేడుకలు
ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో 55వ ఇఫీ వేడుకలు జరిగాయి. ‘యంగ్ ఫిల్మ్‌మేకర్స్: ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే థీమ్‌తో ఈ వేడుకులను నిర్వహించారు.
Fri, Nov 29 2024 04:08 AM -
సాక్షి కార్టూన్ 29-11-2024
Fri, Nov 29 2024 03:58 AM -
మద్యం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్టు
దేవరాపల్లి/చోడవరం రూరల్: కొత్తపెంట గ్రామంలో మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చోడవరం ఎకై ్సజ్ సీఐ కె.వి.బాపునాయుడు గురువారం తెలిపారు.
Fri, Nov 29 2024 02:07 AM -
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:07 AM -
అత్తవారి తోటలో వ్యక్తి ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదుFri, Nov 29 2024 02:06 AM -
సారా తయారీకి బెల్లం అమ్మకాలు చేయరాదు
అనకాపల్లి: బెల్లం వ్యాపారి ఒకేసారి 4 వేల క్వింటాళ్ల బెల్లం కంటే అధిక బెల్లం నిల్వ ఉంచరాదని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమీషనర్ సూర్జిత్ సింగ్ అన్నారు.
Fri, Nov 29 2024 02:06 AM -
రైలు ఢీకొని మహిళ దుర్మరణం
యలమంచిలి రూరల్: రేగుపాలెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో డౌన్‌లైన్‌లో రైలు ఢీకొని గురువారం యలమంచిలి మండలం పేట బయ్యవరం గ్రామానికి చెందిన కొయ్య లక్ష్మి(36) మృతి చెందింది. అవివాహిత అయిన లక్ష్మి బయ్యవరంలో మేనమామ ఇంటివద్ద ఉంటోంది.
Fri, Nov 29 2024 02:06 AM -
పీఎం సూర్యఘర్‌తో రాయితీపై సోలార్ యూనిట్
● శతశాతం సౌర విద్యుత్ గ్రామంగా గుల్లేపల్లిని నిలపాలి ● అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్Fri, Nov 29 2024 02:06 AM -
అనంతుని దీపోత్సవం చూతము రారండి
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం రానే వచ్చింది. రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ ఉత్సవం ఈ నెల 30న నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీపాలను ప్రత్యక్షంగా వెలిగించేందుకు..Fri, Nov 29 2024 02:06 AM -
సంఘమిత్ర...సేవా తృష్ణ
ఉచితంగా వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు
Fri, Nov 29 2024 02:06 AM -
6 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు క్రీడా పోటీలు
డాబాగార్డెన్స్ (విశాఖ): ఆర్టీసీ ఉద్యోగులకు వచ్చే నెల 6 నుంచి 8 వరకు క్రీడా పోటీలు కై లాసగిరి పోలీస్ క్రీడా ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.
Fri, Nov 29 2024 02:06 AM -
చాకిరేవులో కింగ్ కోబ్రా హల్చల్
మాడుగుల: మాడుగుల చాకిరేవు వద్ద గురువారం ఉదయం కింగ్‌కోబ్రా (నల్ల త్రాచు) హల్ చల్ చేసింది. వేరే పాములును మింగి, దుస్తులు ఉతికే ట్యాంకులో ఉంది. ఎప్పటిలాగే రజకులు దుస్తులు తీస్తుంటే బసలు కొడుతూ మీదకు దూకింది. త్రుటిలో ప్రమాదం తప్పడంతో రజకులంతా పొలాల్లోకి పరుగులు తీశారు.
Fri, Nov 29 2024 02:06 AM -
తుపాను నేపథ్యంలో రైతులకు సలహాలు
దేవరాపల్లి/చీడికాడ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌రావు సూచించారు.
Fri, Nov 29 2024 02:06 AM -
రంగురాళ్లు తవ్వితే కేసులు
చింతపల్లి: అటవీశాఖ పరిధిలో రంగురాళ్ల తవ్వకాలు జరిపినా, ప్రోత్సహించినా కేసులు తప్పవని పెదవలస అటవీశాఖ రేంజ్ అఽధికారి శివరంజిని హెచ్చరించారు.
Fri, Nov 29 2024 02:06 AM -
అనారోగ్యంతో విద్యార్థిని మృతి
గురుకుల పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం: మృతురాలి తండ్రి మోహనరావు కన్నీరుమున్నీరుFri, Nov 29 2024 02:05 AM

Fri, Nov 29 2024 04:26 AM -