-
ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు.
-
IND vs AUS: అరుదైన రికార్డు.. 72 ఏళ్లలో ఇదే తొలిసారి
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజులో బౌలర్లు అధిపత్యం చెలాయించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు చుక్కలు చూపించారు.
Fri, Nov 22 2024 06:26 PM -
పృథ్వీని ఓడించిన రోహిణి.. దెబ్బ అదుర్స్ కదూ!
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి.
Fri, Nov 22 2024 06:25 PM -
పెరగనున్న బీఎండబ్ల్యూ ధరలు: ఎప్పటి నుంచో తెలుసా?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ' (BMW) 2025 జనవరి 1నుంచి కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Fri, Nov 22 2024 05:43 PM -
‘ది సబర్మతి రిపోర్ట్’కు ట్యాక్స్ మినహాయించాలి: బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తోందని, ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ చేశారు.
Fri, Nov 22 2024 05:42 PM -
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు.
Fri, Nov 22 2024 05:33 PM -
బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు.
Fri, Nov 22 2024 05:16 PM -
ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం: వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్
దేశీయ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) 500 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఇందులో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.
Fri, Nov 22 2024 05:08 PM -
ఆర్ఆర్ఆర్ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.
Fri, Nov 22 2024 05:07 PM -
ఢిల్లీ కాలుష్యం.. జాతీయ అత్యవసర పరిస్థితే: రాహుల్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంపై కాంగ్రెస్ ఎంపీ. లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
Fri, Nov 22 2024 04:59 PM -
బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:బీఆర్ఎస్పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మేడిగడ్డ కూలినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు.
Fri, Nov 22 2024 04:57 PM -
అమరావతికి తరలించడం సమంజసమేనా?
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రభుత్వ చర్యలూ, దాని ప్రాధాన్యతలపై సహజంగానే ప్రజలకు ఆసక్తి ఉంటుంది.
Fri, Nov 22 2024 04:52 PM -
చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?: పేర్ని నాని
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్‌ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Fri, Nov 22 2024 04:46 PM -
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది.
Fri, Nov 22 2024 04:42 PM
-
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
Fri, Nov 22 2024 06:18 PM -
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
Fri, Nov 22 2024 06:16 PM -
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
Fri, Nov 22 2024 06:05 PM -
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
Fri, Nov 22 2024 05:48 PM -
జగన్ ఉన్నప్పుడు అదానీ పెట్టుబడులు పెడితే మీకు చేదు
Fri, Nov 22 2024 05:31 PM -
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
Fri, Nov 22 2024 05:25 PM -
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?

Fri, Nov 22 2024 05:22 PM -
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్

Fri, Nov 22 2024 04:45 PM -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
Fri, Nov 22 2024 04:34 PM
-
ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు.
Fri, Nov 22 2024 06:28 PM -

Fri, Nov 22 2024 04:42 PM -
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
Fri, Nov 22 2024 06:18 PM -
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
Fri, Nov 22 2024 06:16 PM -
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
Fri, Nov 22 2024 06:05 PM -
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
జగన్ ని పతనం చేయాలనే కుట్రలో భాగంగా..
Fri, Nov 22 2024 05:48 PM -
జగన్ ఉన్నప్పుడు అదానీ పెట్టుబడులు పెడితే మీకు చేదు
Fri, Nov 22 2024 05:31 PM -
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
ధర్మం చంద్రబాబు పాదం మీదే నడుస్తుందా..?
Fri, Nov 22 2024 05:25 PM -
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
మార్గదర్శి పాపాల గురించి మీ పేపర్లో ఒక్కరోజైనా రాశారా ..?
Fri, Nov 22 2024 05:22 PM -
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్
Perni Nani: పుష్ప ఈ మధ్యన ఇంటర్నేషనల్... చంద్రబాబు ఎప్పుడో ఇంటర్నేషనల్
Fri, Nov 22 2024 04:45 PM -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
Fri, Nov 22 2024 04:34 PM -
Ind vs Aus: పెర్త్ టెస్టు.. తొలిరోజు హైలైట్స్ (ఫొటోలు)
Fri, Nov 22 2024 05:43 PM -
నమ్మండి ఇది 'రాయల్ ఎన్ఫీల్డ్' బైకే.. (ఫోటోలు)
Fri, Nov 22 2024 04:57 PM