-
మహా రాజకీయం..అజిత్‌తో శరద్ పవార్ చర్చలు విఫలం
ముంబై: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల(బీఎంసీ) వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నాయకుడు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఎన్నికల చర్చలు విఫలమైనట్టు సమాచారం.
Sat, Dec 27 2025 07:17 AM -
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్‌తో గానవికి వివాహమైంది.
Sat, Dec 27 2025 07:15 AM -
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
డెవిన్ మంచు తుపాను ధాటికి అమెరికాలో గగనతల ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇయర్ ఎండ్ సెలవులు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యాలతో ప్రయాణాలకు సిద్ధపడినవాళ్లకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,800 విమానాలు రద్దు చేశాయి.
Sat, Dec 27 2025 07:09 AM -
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది.
Sat, Dec 27 2025 07:06 AM -
‘అంజన్న’కు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sat, Dec 27 2025 06:59 AM -
చలి.. పులి
జ్యోతినగర్: జిల్లాలో చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో పాటు జిల్లాలో సైతం చలి జ్వరాలు ఇంటింటినీ పలకరిస్తోంది.
Sat, Dec 27 2025 06:59 AM -
మీ పైసలు తీస్కోండి..!
‘ఎన్నికల్లో గెలవాలని అందిన కాడికాల్లా అప్పు తెచ్చి పంచిన.. గుంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు కులసంఘాలకు ఇంత చొప్పున ఇచ్చా.. అయినా గెలవలేదు. సరికదా పోటీ ఇచ్చే స్థాయిలో ఓట్లూ రాలేదు. మీ సంఘం కోసం ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వండి..
Sat, Dec 27 2025 06:59 AM -
లాంగ్వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
రామగిరి: లాంగ్వాల్ పనులను నిర్దేశించిన సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వీ.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం అడ్రియాల లాంగ్వాల్ గనిని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Sat, Dec 27 2025 06:59 AM -
రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మాణం
పెద్దపల్లిరూరల్: సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామశివారులో రూ.99 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఈ రోడ్డు పనులు జాతర వరకల్లా పూర్తి చేయిస్తానని తెలిపారు.
Sat, Dec 27 2025 06:59 AM -
కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన
కోల్‌సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
Sat, Dec 27 2025 06:59 AM -
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
వేములవాడరూరల్: చెరువులు.. వాగులు.. కుంట లను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే.. వేములవాడలో మాత్రం యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నాయి. మూలవాగును ఆనుకునే నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
Sat, Dec 27 2025 06:59 AM -
" />
బఫర్‌జోన్‌ను గుర్తించాం
వేములవాడ మూలవాగు పక్కన బఫర్‌జోన్‌ను గుర్తించాం. గతంలోనే కొన్ని నిర్మాణాలకు మార్కింగ్ చేశాం. ఆయా నిర్మాణాల యజమానులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. కూల్చివేసే బాధ్యత మున్సిపల్ శాఖ అధికారులే చూసుకోవాలి.
Sat, Dec 27 2025 06:59 AM -
‘అంజన్న’కు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
Sat, Dec 27 2025 06:59 AM -
కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్‌కు అదనపు బాధ్యతలు
● టీజీపీఎస్సీ కార్యదర్శిగా కలెక్టర్ హరిత బదిలీSat, Dec 27 2025 06:59 AM -
● చలి తీవ్రతతో పెరుగుతున్న గుండెపోట్లు ● జిల్లాలో రెండు నెలల్లో 26 మంది మృతి ● రైతుల్లోనే ఎక్కువ కేసులు ● చలిలో బయటకు వెళ్లొద్దంటున్న వైద్యులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మారుతున్న జీవనశైలితో ఇటీవల జిల్లాలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉదయం పూట వివిధ పనులపై బయటకు వెళ్తున్న వారిలోనే ఎక్కువగా గుండెపోట్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు.
Sat, Dec 27 2025 06:59 AM -
ఉత్తర ద్వార దర్శనం.. పరమ పవిత్రం
వేములవాడ: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రానుండడంతో ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టారు.
Sat, Dec 27 2025 06:59 AM -
సమ్మక్క భక్తులకు సౌకర్యాలు కల్పించండి
వేములవాడ: సమ్మక్క జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, అర్చకులతో సమావేశమయ్యారు.
Sat, Dec 27 2025 06:59 AM -
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
వేములవాడ: రాజన్న, భీమన్న దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని దుకాణదారులకు సూచించారు. రోడ్డును ఆక్రమించిన దుకాణాలు తొలగింపజేశారు. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులతో శుక్రవారం భీమన్న, బద్దిపోచమ్మ ఆలయాల ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Sat, Dec 27 2025 06:59 AM -
అధిక సంఖ్యలో వినతులు.. అయిన వారికే పరిష్కారాలు
● 22ఎ సమస్య వినతుల స్వీకరణ
అంతా గందరగోళం
● మూడంచెల పోలీస్ చెకింగ్‌లతో రైతులు ఇబ్బందులు
Sat, Dec 27 2025 06:59 AM -
చలి.. రోగాల కౌగిలి
● శీతల గాలుల ప్రభావంతో
అనారోగ్య సమస్యలు
● గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో
బాధ పడుతున్న వైనం
● పెయిన్ కిల్లర్స్,
Sat, Dec 27 2025 06:59 AM -
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్
నరసన్నపేట: ‘ఏరియా ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలీడం లేదు.
Sat, Dec 27 2025 06:59 AM -
● మత్తు వదలరా..
పూండి వాణిజ్య కేంద్రంలో కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్ఐ బి.నీహార్ అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం నిర్వహించారు.
Sat, Dec 27 2025 06:59 AM -
విద్యార్థినిపై దాడి అమానుషం
● దాడికి పాల్పడిన స్కూల్ పీడీ భర్తను అరెస్టు చేయాలి
● రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు
వాబయోగి డిమాండ్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
Sat, Dec 27 2025 06:59 AM -
" />
తిరుపతి జిల్లా స్టేట్ ఫస్ట్
తిరుపతి అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉందని, ప్రమాదాల నివారణకు పలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ) జగదీష్ ఆర్టీసీ డ్రైవర్లను ఆదేశించారు.
Sat, Dec 27 2025 06:59 AM
-
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
Sat, Dec 27 2025 07:31 AM -