ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు
స్వదేశంలో 250వ టెస్టు
కోల్కత్తా: భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం 500 టెస్టును ఆడుతున్న కోహ్లి సేన కోసం రెండో టెస్టు వేదికై న ఈడెన్ ఈడెన్ గార్డెన్స్ లోనూ భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. కోల్కతాలో జరిగే ఈ మ్యాచ్ సొంతగడ్డపై భారత్కు 250వ టెస్టు కావడంతో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు.