ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు | Eden Gardens gears up for tryst with India's 250th Test at home | Sakshi
Sakshi News home page

ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు

Published Sun, Sep 25 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు

ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు

స్వదేశంలో 250వ టెస్టు 

 కోల్‌కత్తా: భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం 500 టెస్టును ఆడుతున్న కోహ్లి సేన కోసం రెండో టెస్టు వేదికై న ఈడెన్ ఈడెన్ గార్డెన్స్ లోనూ భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. కోల్‌కతాలో జరిగే ఈ మ్యాచ్ సొంతగడ్డపై భారత్‌కు 250వ టెస్టు కావడంతో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement