డిజైన్స్ షో
సోమాజిగూడ: హామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు రూపొందించిన విభిన్న డిజైన్లను ఇనిస్టిట్యూట్ ఎండీ అజితారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పంజగుట్టలోని ఇనిస్టిట్యూట్ జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన డిజైన్లతో అక్టోబర్ 5న సోమాజిగూడ పార్క్ హోటల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించనున్నట్లు చెప్పారు.