డిజైన్స్ షో | Fashion Designing Institute of homesteck held a show | Sakshi
Sakshi News home page

డిజైన్స్ షో

Published Fri, Sep 30 2016 11:39 PM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

డిజైన్స్ షో - Sakshi

డిజైన్స్ షో

సోమాజిగూడ: హామ్‌స్టెక్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు రూపొందించిన విభిన్న డిజైన్లను ఇనిస్టిట్యూట్‌ ఎండీ అజితారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. పంజగుట్టలోని  ఇనిస్టిట్యూట్‌ జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రూపొందించిన డిజైన్లతో అక్టోబర్‌ 5న  సోమాజిగూడ పార్క్‌ హోటల్‌లో ఎగ్జిబిషన్‌ కమ్‌ సేల్‌  నిర్వహించనున్నట్లు చెప్పారు.                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement