సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి
గిద్దలూరు: సీఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గిద్దలూరుకు చెందిన గుర్రం ఆశీర్వాదం (56)మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో సీఆర్పీఎఫ్ ఎస్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైయ్యాడు. చికిత్స అందించే లోపలే ఆశీర్వాదం మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.