సీఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి | CRPF SI died due to heart attack in manipur | Sakshi
Sakshi News home page

సీఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

Published Tue, Jan 26 2016 11:20 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

సీఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి - Sakshi

సీఆర్పీఎఫ్ ఎస్‌ఐ మృతి

గిద్దలూరు: సీఆర్పీఎఫ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గిద్దలూరుకు చెందిన గుర్రం ఆశీర్వాదం (56)మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో సీఆర్పీఎఫ్ ఎస్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైయ్యాడు. చికిత్స అందించే లోపలే ఆశీర్వాదం మృతి చెందినట్టు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement