'బసంత్ పంచమి'శుభాకాంక్షలు తెలిపిన మోదీ
న్యూఢిల్లీ: బసంత్ పంచమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. బసంత్ పంచమి అందరి జీవితాల్లో వెలుగులను తీసుకురావాలన్నారు.ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.' బసంత్ పంచమితో అందరికీ ఐశ్వర్యాలు కల్గి సుఖ సంతోషాలతో జీవించాలని మోదీ ఆకాంక్షించారు.