BIG C Mobile Showroom
-
బిగ్‘సి’ దీపావళి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దీపావళి పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది. ఐఫోన్ కొనుగోలుపై రూ.6,000, సామ్సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000, ఎంఐ మొబైల్ కొనుగోలుపై రూ.3,000, ఒప్పో మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. వివో మొబైల్ కొనుగోలుపై 10% క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.3500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తోంది. ఏటీఎం కార్డుపై ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పించింది. బిగ్ సి అందిస్తున్న ఈ దీపావళీ పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని కంపెనీ సీ.ఎం.డీ బాలు చౌదరి తెలిపారు. -
బిగ్ ‘సి’ దసరా పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైలర్ బిగ్ ‘సి’ దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించింది. ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని అందించనుంది. ఆఫర్లు ఇలా స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఏటీఎం కార్డుపై కేవలం ఒక్క రూపాయి చెల్లించి వాయిదాల పద్ధతిలో మొబైల్ ఫోన్ కొనుగోలు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. స్మార్ట్ టీవీలు కొనుగోలుపై రూ.4500 వరకు క్యాష్ బ్యాక్‌ను ఇస్తో్ంది. ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై రూ.6,000 వరకు క్యాష్ బ్యాక్, సామ్సంగ్ మొబైల్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్, వన్‌ప్లస్ కొనుగోలుపై రూ.7,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్, బ్యాక్, ఒప్పొ మొబైల్ కొనుగోలుపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మాట్లాడుతూ.. బిగ్ సి అందిస్తున్న ఈ దసరా పండుగ ఆఫర్లను కస్టమర్లంతా వినియోగించుకోవాలని తెలిపారు -
సామ్ సందడి
-
‘బిగ్‌సి’ డబుల్ ధమాకా
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయ సంస్థ బిగ్‌సి దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ‘30 రోజుల్లో 30 కార్లు’ పేరుతో డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తోంది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 వరకు బిగ్‌సిలో మొబైల్స్ కొనుగోలుచేసిన వినియోగదారులకు 30 రోజుల్లో 30కార్లు, 30 బైకులను లక్కీడ్రా ద్వారా అందజేస్తున్నట్లు సంస్థ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి వివరించారు. ఈ ఆఫర్‌తో పాటు హెచ్డీఎఫ్సీ కార్డుతో కొనుగోలుచేసిన వారికి 10 శాతం, పేటీఎంపై 30 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఉన్నట్లు చెప్పారు. సులభవాయిదా పద్దతిలో ఉచిత ఈఎంఐ సౌకర్యం ఉందని వెల్లడించారు. -
బిగ్‘సి’ 150వ షోరూమ్ ప్రారంభం
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ విక్రయాల సంస్థ బిగ్‘సి’ హన్మకొండలో 150వ షోరూమ్‌ను ప్రారంభించింది. సినీ నటి సమంత ప్రత్యేక అతిథిగా పాల్గొని షోరూమ్‌ను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎం.బాలుచౌదరి మాట్లాడుతూ... మిగిలిన అన్ని షోరూమ్‌ల మాదిరిగా హన్మకొండ షోరూమ్‌నూ అత్యాధునికంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. ప్రారంభ ఆఫర్ల కింద మొబైల్స్ కొనుగోలుపై ట్రాలీ సూట్‌కేస్, సింగర్ మిక్సర్, లోటో షూ, లోటో సన్‌గ్లాస్, ల్యాప్‌టాప్ బ్యాగ్ తదితర బహుమతులను అందిస్తున్నట్టు తెలిపారు. కస్టమర్ల ఆదరణతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పట్టణానికి బిగ్‘సి’ విస్తరించినట్టు పేర్కొన్నారు. 100వ షోరూమ్ ప్రారంభించిన తానే తిరిగి 150వ షోరూమ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని నటి సమంత అన్నారు. సంస్థ ఇంత వేగంగా విస్తరించడం అభినందనీయమన్నారు.