chenna veeraiah
-
రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల పట్టణంలోని విద్యాధర్ వాలీబాల్ అకాడమీలో ఈనెల 9న జిల్లా పాఠశాలస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు నేడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు సెల్ నెం. 9440311067, 8125849434 లను సంప్రదించాలని ఆయన కోరారు. -
రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ
మహబూబ్నగర్ క్రీడలు: జడ్చర్ల పట్టణంలోని విద్యాధర్ వాలీబాల్ అకాడమీలో ఈనెల 9న జిల్లా పాఠశాలస్థాయి బాలికల వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు నేడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు సెల్ నెం. 9440311067, 8125849434 లను సంప్రదించాలని ఆయన కోరారు.