రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్‌ టోర్నీ | tomorrow dist girls valley ball tourney | Sakshi
Sakshi News home page

రేపు జిల్లాస్థాయి బాలికల వాలీబాల్‌ టోర్నీ

Published Thu, Sep 8 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

tomorrow dist girls valley ball tourney

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జడ్చర్ల పట్టణంలోని విద్యాధర్‌ వాలీబాల్‌ అకాడమీలో ఈనెల 9న జిల్లా పాఠశాలస్థాయి బాలికల వాలీబాల్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న జట్లు నేడు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మిగతా వివరాలకు సెల్‌ నెం. 9440311067, 8125849434 లను సంప్రదించాలని ఆయన కోరారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement